విధాత : అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. సుభాన్‌సిరి జిల్లాలో వరదలు పోటెత్తాయి. కొండచరియలు విరిగిపడటంతో.. రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. వరద ఉధృతికి ఓ స్కార్పియో కారు కొట్టుకుపోయింది. వరద ధాటికి కారు లోయలో పడిపోయింది. మోకాళ్ల లోతు నీటిలో ఆ కారు చుట్టూ ముగ్గురు వ్యక్తులు ఉన్నప్పటికీ, దాన్ని ఆపలేకపోయారు. అరుణాచల్‌ప్రదేశ్‌లో మరికొన్ని రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ రాష్ట్ర వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు.
వరదలో కొట్టుకుపోయిన స్కార్పియో.. వీడియో
<p>విధాత : అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. సుభాన్‌సిరి జిల్లాలో వరదలు పోటెత్తాయి. కొండచరియలు విరిగిపడటంతో.. రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. వరద ఉధృతికి ఓ స్కార్పియో కారు కొట్టుకుపోయింది. వరద ధాటికి కారు లోయలో పడిపోయింది. మోకాళ్ల లోతు నీటిలో ఆ కారు చుట్టూ ముగ్గురు వ్యక్తులు ఉన్నప్పటికీ, దాన్ని ఆపలేకపోయారు. అరుణాచల్‌ప్రదేశ్‌లో మరికొన్ని రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ రాష్ట్ర వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు.</p>
Latest News

‘పెద్ది’ పై రామ్ చరణ్ ఫుల్ ఫోకస్ ..
అనిల్ రావిపూడి స్పీడ్‌కు ఫుల్ స్టాప్ లేదు..
ఈ వారం రాశిఫలాలు.. పెళ్లి పీటలెక్కనున్న ఈ రాశి ప్రేమికులు..!
ఆదివారం రాశిఫలాలు.. ఈ రాశివారికి దాయాదులతో ఆస్తి వివాదాలు..!
మున్సిపల్ ఛైర్మన్లు, మేయర్ల రిజర్వేషన్ల ఖరారు
మరో ఆరు నెలలు ఇంతే సంగతులు.. భూ భారతిని సరిదిద్ధలేకపోతున్న ఎన్ఐసీ
మహిళల ప్రీమియం లీగ్ 2026 : ఢిల్లీపై బెంగళూరు ఘనవిజయం
వర్షం దోబూచులాటలో బంగ్లాపై యువభారత్ ఘనవిజయం
రక్తహీనతతో బాధపడుతున్నారా..? అయితే పాలకూర తినాల్సిందే..!
మేడారం మహా జాతరకు భారీ ఏర్పాట్లు.. 21 శాఖలు.. 42 వేల మంది సిబ్బంది