CBI
విధాత: సీబీఐ (CBI) నూతన డైరెక్టర్‌గా ప్రవీణ్ సూద్ నియామకమయ్యారు. రెండేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.
ప్రవీణ్ ప్రస్తుతం కర్ణాటక డీజీపీగా ఉన్నారు. ప్రస్తుత సీబీఐ డైరెక్టర్‌గా ఉన్న సుబోధ్ కుమార్ జైస్వాల్ పదవీకాలం పూర్తైన తర్వాత ప్రవీణ్ సూద్ ఆ బాధ్యతలు చేపట్టనున్నారు.