విధాత: హైదరాబాద్‌లో మెట్రో సెకండ్ ఫేజ్ పనులకు ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ విషయాన్ని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. మైండ్ స్పేస్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు మెట్రోను విస్తరించనున్నారు.
రూ. 6,250 కోట్ల వ్యయంతో 31 కిలోమీటర్ల మేర ఈ పనులను చేపట్టనున్నారు. ఈ మెట్రో విస్తరణ పనులకు సీఎం కేసీఆర్ డిసెంబర్ 9న భూమి పూజ చేయనున్నట్లు కేటీఆర్ ప్రకటించారు.
Hyderabad is Forging Ahead
Happy to announce that Hon’ble CM KCR Garu will be laying the foundation for Airport Express Metro