విధాత, హైదరాబాద్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయి జైలులో ఉన్న టాస్క్ పోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును కరీంనగర్ తరలించారు. తన తల్లి అనారోగ్య సమస్య కారణంగా బెయిల్ ఇవ్వాలని ఆయన కోరగా.. కోర్టు మధ్యంతర అనుమతి ఇచ్చింది. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తల్లి వద్ద కొద్ది గంటలు గడిపేందుకు వీలుగా.. ఆదివారం ఉదయం 11 గంటల నుంచి మద్యాహ్నం 3 గంటల వరకు అనుమతి మంజూరు చేసింది. ఎస్కార్ట్ వాహనాలతో ఆదివారం ఉదయం రాధాకిషన్ రావును తరలించారు. రెండు ఎస్కార్ట్ వాహనాలు, భద్రతా సిబ్బంది, భోజనాలకు అయ్యే మొత్తం ఖర్చు రూ.18వేలను ఆయనే చెల్లించాల్సి ఉంటుంది. మానవత దృక్పథంతో కోర్టు రాధాకిషన్‌రావుకు ఈ వెసులుబాటు కల్పించింది.
కరీంనగర్‌కు మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు తరలింపు
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయి జైలులో ఉన్న టాస్క్ పోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును కరీంనగర్ తరలించారు

Latest News
మీ బండారం విప్పితే..తట్టుకోలేవు: ఎమ్మెల్యే మాధవరం
2లక్షల మార్క్ వైపు.. వెండి ధర పరుగు
ఐపీఎల్ తెచ్చిన క్రేజ్.. అండర్-14 సెలక్షన్ కు క్యూలైన్స్
జపాన్‌లో భూకంపం..
షాకింగ్ వీడియో..ఆకాశంలో పక్షిని వేటాడిన పాము!
విజయ్ సభలో గన్ తో కార్యకర్త కలకలం
స్వయం పాలనకు స్ఫూర్తి తెలంగాణ తల్లి : సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ రైజింగ్ లో రికార్డు పెట్టబడులు
టీజర్ లాంచ్ ఈవెంట్లో తరుణ్ భాస్కర్–జర్నలిస్ట్ వివాదం...
చలికాలంలో 'వెల్లుల్లి'.. శరీరానికి ఒక వరం..!