విధాత : సీఎం రేవంత్‌రెడ్డిని దగ్గుబాటు సోదరులు హీరో వెంకటేశ్, నిర్మాత సురేశ్‌బాబులు మర్యాద పూర్వకంగా కలిశారు. శనివారం రేవంత్ రెడ్డి నివాసానికి వచ్చిన వెంకటేశ్, సురేశ్‌బాబులు ఆయనకు పుష్పగుచ్చం అందించారు. సీఎంగా రేవంత్ బాధ్యతలు చేపట్టిన అనంతరం తాము తొలిసారిగా మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలుపడం జరిగిందని దగ్గుబాటు సోదరులు తెలిపారు.
సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన హీరో వెంకటేశ్.. సురేశ్‌బాబులు
సీఎం రేవంత్‌రెడ్డిని దగ్గుబాటు సోదరులు హీరో వెంకటేశ్, నిర్మాత సురేశ్‌బాబులు మర్యాద పూర్వకంగా కలిశారు
Latest News

రేవంత్ రెడ్డి సినిమా అట్టర్ ఫ్లాప్ తో 4 కోట్ల తెలంగాణకు నష్టం : కేటీఆర్
ఇంగ్లాండ్ టూర్ కు టీమ్ ఇండియా ప్రకటన
ఈల్ పై సముద్రపు పాము దాడి..వీడియో వైరల్!
భారత్ నౌక దళానికి కొత్తగా మూడు యుద్ద నౌకలు
క్లీంకార ఫేస్ రివీల్ చేసిన ఉపాసన..వైరల్
లంకేయులపై రెచ్చిపోయిన వైభవ్ సూర్యవంశీ
యోగాలో ఏనుగులు..వైరల్ వీడియో!
బాబోయ్ భారీ కింగ్ కోబ్రా..జనం పరుగో పరుగు
వైరల్ వీడియో…సముద్రాన్ని చీల్చుతానని వెళ్లి ఒడ్డుకు పరుగు!
స్థిరంగా బంగారం, వెండి ధరలు