Home
»
Latest
»
Daily Horoscope Astrology Horoscope Horoscope Today Astrological Prediction For May 9 2023 2
HOROSCOPE | (9.05.2023) సోమవారం రాశి ఫలాలు!
Horoscope | జ్యోతిషం, రాశి ఫలాలు విశ్వసించే వారు చాలామంది ఉంటారు. దిన ఫలాలను చూసిన తర్వాతే తమ రోజువారీ కార్యకలాపాలను ప్రారంభిస్తుంటారు. వాటి అనుగుణంగానే రోజును ప్లాన్ చేసుకుంటుంటారు. వారి కోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.. సూచిక: చంద్రుడు భూమి చుట్టూ నిరంతరం పరిభ్రమిస్తున్నందున దాని సంచారం రోజులో ఏ సమయంలోనైనా మారవచ్చును. అందువల్ల, మార్పు వలన కలిగే ప్రభావ సమయం సూచించబడినది. సానుకూలత, లేదా ప్రతికూలత శాతాల్లో సూచించబడ్డాయి. సానుకూలత […]
జ్యోతిషం, రాశి ఫలాలు విశ్వసించే వారు చాలామంది ఉంటారు. దిన ఫలాలను చూసిన తర్వాతే తమ రోజువారీ కార్యకలాపాలను ప్రారంభిస్తుంటారు. వాటి అనుగుణంగానే రోజును ప్లాన్ చేసుకుంటుంటారు. వారి కోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
సానుకూలత శాతం ఎక్కువగా ఉంటే, సానుకూలం అని అర్థం. ప్రతికూలత ఎక్కువగా ఉంటే ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని, ప్రతికూల ప్రభావాలు ఎక్కువగా ఉంటాయని భావించాలి. వ్యక్తిగతీకరించిన సాఫ్ట్‌వేర్ ఆధారంగా శాస్త్రీయ పద్ధతిలో జాతకాలు, వార్షిక జాతకాల(Horoscope)ను తెలుసుకునేందుకు, తద్వారా మీ భవిష్యత్తును అర్థం చేసుకునేందుకు సంప్రదించండి.