Sudan | సూడాన్‌ ఘర్షణల్లో 97కు చేరిన మృతుల సంఖ్య

విధాత‌: సూడాన్‌ (Sudan) ఘర్షణల్లో మృతుల సంఖ్య 97కు చేరుకున్నది. సూడాన్‌లో ఆర్మీ, పారా మిలటరీ బలగాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. దీంతో ఇరు బలగాలు పరస్పరం కాల్పులు, బాంబు దాడులు చేసుకుంటున్నాయి. ఇరువర్గాల మధ్య ఘర్షణలో వెయ్యి మందికి పైగా గాయాలయ్యాయి. పారా మిలటరీని ఆర్మీలో చేర్చే ప్రతిపాదనను సైన్యం వ్యతిరేకిస్తున్నది.

  • Publish Date - April 17, 2023 / 06:18 AM IST