ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో ప్రధాన కుట్రదారు కేజ్రీవాల్‌

ఢిల్లీ మ‌ద్యం పాల‌సీ కేసులో ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే