Site icon vidhaatha

Tv Movies | అఖండ‌, A.R.M.. Apr11, శుక్ర‌వారం తెలుగు టీవీళ్లో ప్ర‌సారమ‌య్యే సినిమాలివే

విధాత‌: రెండు రాష్ట్రాల‌లోని అనేక ప్రాంతాల్లో చాలా మంది ఏ స‌మ‌యానికి ఏ ఛాన‌ల్‌లో ఏ సినిమా వ‌స్తుందో తెలియ‌క ప‌దే ప‌దే రిమోట్ల‌కు ప‌ని చెబుతుంటారు. ఈ నేప‌థ్యంలో ఈరోజు (ఏప్రిల్ 11, శుక్ర‌వారం) జీ తెలుగు, ఈ టీవీ, స్టార్ మా, జెమిని టీవీ ఛాన‌ళ్ల‌లో 55కి పైగానే చిత్రాలు ప్ర‌సారం కానున్నాయి.

మ‌రి టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలేంటో ఎందులో, ఏ స‌మ‌యానికి వ‌స్తున్నాయో స‌వివ‌రంగా మీకు ఈ క్రింద అందిస్తున్నాం. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను కుటుంబంతో క‌లిసి చూసి ఆస్వాదించండి.

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు బావ‌గారు బాగున్నారా

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కుఏవండీ ఆవిడ వ‌చ్చింది

 

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు గూడాచారి117

 

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌ల‌కు సూత్ర‌ధారులు

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు ఇద్ద‌రు అత్త‌ల ముద్దుల అల్లుడు

ఉద‌యం 7 గంట‌ల‌కు కిరాక్ పార్టీ

ఉద‌యం 10 గంట‌ల‌కు మ‌హా చండీ

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు ఆర్య‌2

సాయంత్రం 4గంట‌ల‌కు ఆరుగురు ప‌తివ్ర‌త‌లు

రాత్రి 7 గంట‌ల‌కు పొగ‌రు

రాత్రి 10 గంట‌ల‌కు వ‌స్తాడు నా రాజు

ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు సింహాద్రి

ఉద‌యం 9 గంట‌ల‌కు స‌మ‌ర సింహారెడ్డి

 

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు గుణ 369

రాత్రి 9.30 గంట‌ల‌కు ఆమె

 

ఈ టీవీ సినిమా (E TV Cinema)

తెల్ల‌వారుజాము 1 గంట‌ల‌కు భాగ్య‌ల‌క్ష్మి

ఉద‌యం 7గంట‌ల‌కు భ‌లే రాముడు

ఉద‌యం 10 గంట‌ల‌కు ప్రేమ కానుక‌

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు రౌడీ గారి పెళ్లాం

సాయంత్రం 4 గంట‌ల‌కు బృందావ‌నం

రాత్రి 7 గంట‌ల‌కు మంచికి మ‌రో పేరు

 

జీ తెలుగు (Zee Telugu)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు చ‌క్రం

ఉద‌యం 9 గంట‌లకు అన్న‌వ‌రం

రాత్రి 11.30 గంట‌లకు అన్న‌వ‌రం

 

జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు బ్ర‌ద‌ర్స్‌

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు సైనికుడు

ఉద‌యం 7 గంట‌ల‌కు అన‌గ‌న‌గా ఓ ధీరుడు

ఉద‌యం 9.30 గంట‌ల‌కు ఉగాది మాస్ జాత‌ర (ఈవెంట్‌)

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు పండ‌గ చేస్కో

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు రెడీ

సాయంత్రం 6 గంట‌ల‌కు డ‌బుల్ ఐస్మార్ట్‌

రాత్రి 9 గంట‌ల‌కు స్పైడ‌ర్‌

 

స్టార్ మా  (Star Maa )

 

ఉద‌యం 9 గంట‌ల‌కు జులాయి

సాయంత్రం 4.30 గంట‌ల‌కు జాంబీ రెడ్డి

 

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు చంద్ర‌క‌ళ‌

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు వెల్క‌మ్ ఓబామా

ఉద‌యం 7 గంట‌ల‌కు విన‌రో భాగ్య‌మూ విష్ణు క‌థ‌

ఉద‌యం 9 గంట‌ల‌కు భ‌లే భ‌లే మొగాడివోయ్‌

ఉద‌యం 12 గంట‌ల‌కు ప్ర‌స‌న్న‌వ‌ద‌నం

మధ్యాహ్నం 3 గంట‌లకు F2

సాయంత్రం 6 గంట‌ల‌కు A.R.M

రాత్రి 9 గంట‌ల‌కు అఖండ‌

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు కంత్రీ మొగుడు

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు మార్కెట్లో ప్ర‌జా స్వామ్యం

ఉద‌యం 6 గంట‌ల‌కు పార్టీ

ఉద‌యం 8 గంట‌ల‌కు డాన్‌

ఉద‌యం 11 గంట‌లకు వీడొక్క‌డే

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు సైకో

సాయంత్రం 5 గంట‌లకు నిను వీడ‌ని నీడ‌ను నేనే

రాత్రి 8 గంట‌ల‌కు మ‌హాన‌టి

రాత్రి 11.30 గంట‌ల‌కు డాన్‌

 

Exit mobile version