Tv Movies: ఫిబ్రవరి 28, శుక్రవారం శివరాత్రి రోజున తెలుగు టీవీ ఛానళ్లలో సుమారు 65కి పైగా సినిమాలు ప్రసారం కానున్నాయి. వాటిలో ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, చందమామ, మహానటి వంటి క్లాసిక్ చిత్రాలతో పాటు విరూపాక్ష, డీడీ రిటర్న్స్, దోచేయ్, అంతరిక్షం, దృశ్యం, రెబెల్, పోకిరి, బలగం, దూకుడు, S/O సత్యమూర్తి, మారి2, ఖాకీ వంటి సినిమాలు జీ తెలుగు,ఈ టీవీ, స్టార్ మా, జెమిని టీవీ ఛానళ్లలో ప్రసారం కానున్నాయి.
అయితే.. ఇంకా చాలా ప్రాంతాల్లో చాలా మంది ఏ సమయానికి ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో తెలియక పదే పదే రిమోట్లకు పని చెబుతుంటారు. ఈ నేపథ్యంలో టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలేంటో ఎందులో, ఏ సమయానికి వస్తున్నాయో సవివరంగా మీకు అందిస్తున్నాం. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమా చూసి ఆస్వాదించండి.
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 8.30 గంటలకు రెబెల్
మధ్యాహ్నం 3 గంటలకు దృశ్యం
జెమిని లైఫ్ (GEMINI lIFE)
ఉదయం 11 గంటలకు కుంతీ పుత్రుడు
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారుజాము 1.30 గంటలకు కలహాల కాపురం
తెల్లవారుజాము 4.30 గంటలకు తోడికోడలు
ఉదయం 7 గంటలకు అమ్మదొంగ
ఉదయం 10 గంటలకు గోపీ గోడమీద పిల్లి
మధ్యాహ్నం 1 గంటకు మనసున్న మారాజు
సాయంత్రం 4గంటలకు అంతరిక్షం
రాత్రి 7 గంటలకు డిక్టెటర్
రాత్రి 10 గంటలకు రోమాన్స్
జీ తెలుగు (Zee Telugu)
తెల్లవారుజాము 3 గంటలకు ఆ ఒక్కటి అడక్కు
ఉదయం 9 గంటలకు చందమామ
రాత్రి 11.30 గంటలకు చందమామ
జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు కలిసుందాం రా
తెల్లవారుజాము 2.30 గంటలకు భలే దొంగలు
ఉదయం 7 గంటలకు గాలిపటం
ఉదయం 9 గంటలకు దోచేయ్
మధ్యాహ్నం 12 గంటలకు ఏజెంట్ భైరవ
మధ్యాహ్నం 3 గంటలకు ఆడవారి మాటలకు అర్థాలే వేరులే
సాయంత్రం 6 గంటలకు హైపర్
రాత్రి 9 గంటలకు డీడీ రిటర్న్స్
ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు మ్యాడ్
ఉదయం 9 గంటలకు బావ నచ్చాడు
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు పెళ్లి పీటలు
రాత్రి 9. 30 గంటలకు ప్రేమించు పెళ్లాడు
ఈ టీవీ సినిమా (ETV Cinema)
తెల్లవారుజాము 1గంటకు శివుడు శివుడు శివుడు
ఉదయం 7 గంటలకు ఆడుతూ పాడుతూ
ఉదయం 10 గంటలకు అప్పు చేసి పప్పుకూడు
మధ్యాహ్నం 1 గంటకు చిన్నబ్బాయ్
సాయంత్రం 4 గంటలకు బడ్జెట్ పద్మనాభం
రాత్రి 7 గంటలకు కొడుకు కోడలు
స్టార్ మా (Star Maa)
తెల్లవారుజాము 12 గంటలకు సీత
తెల్లవారుజాము 2 గంటలకు కల్పన
తెల్లవారుజాము 5గంటలకు కేరింత
ఉదయం 9 గంటలకు విరూపాక్ష
సాయంత్రం 4.30 గంటలకు సాఫ్ట్‌వేర్ సుధీర్
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)
తెల్లవారుజాము 12 గంటలకు అమృత
తెల్లవారుజాము 3 గంటలకు కృష్ణబాబు
ఉదయం 7 గంటలకు తెనాలి రామకృష్ణ BA.BL
ఉదయం 9 గంటలకు దూకుడు
ఉదయం 12 గంటలకు S/O సత్యమూర్తి
మధ్యాహ్నం 3 గంటలకు ఎవడు
సాయంత్రం 6 గంటలకు బలగం
రాత్రి 9 గంటలకు పోకిరి
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)
తెల్లవారుజాము 12 గంటలకు మరక్కార్
తెల్లవారుజాము 2.30 గంటలకు టెన్
ఉదయం 6 గంటలకు వారసుడొచ్చాడు
ఉదయం 8 గంటలకు లవ్ లైఫ్ పకోడి
ఉదయం 11 గంటలకు మహానటి
మధ్యాహ్నం 2 గంటలకు అత్తకు యముడు అమ్మాయికి మొగుడు
సాయంత్రం 5 గంటలకు ఖాకీ
రాత్రి 8 గంటలకు మారి2
రాత్రి 11 గంటలకు మహానటి