Gold Prices: బంగారం ధరలు మరింత తగ్గాయి. గురువారం హైదరాబాద్ మార్కెట్ 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,950తగ్గి రూ.86,100వద్ధ నిలిచింది. 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.2,310తగ్గి రూ.93,930వద్ధ కొనసాగింది. చెన్నై, బెంగుళూర్, ముంబాయ్ లలో అవే ధరలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలో 22క్యారెట్లకు రూ.86,250, 24క్యారెట్లకు రూ.94,080గా ఉంది.
దుబాయ్ లో 22క్యారెట్ల 10గ్రాములు బంగారం ధర రూ.81,776గా, 24క్యారెట్లకు రూ.88,308గా ఉంది. రూ.83,951, రూ.89,519గా ఉంది. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. కిలో వెండి రూ. 1000 తగ్గి రూ.1,08,000వద్ధ కొనసాగుతుంది.