Gold Rate | స్వల్పంగా దిగివచ్చిన బంగారం.. హైదరాబాద్‌ నేడు ధరలు ఎలా ఉన్నాయంటే..?

Gold Rate | కొనుగోలుదారులకు బంగారం ధరలు ఊరటనిచ్చాయి. బులియన్‌ మార్కెట్‌లో ధరలు స్వల్పంగా దిగివచ్చాయి. 22 గ్రాముల తులం బంగారంపై రూ.50 తగ్గి రూ.54,500 పలుతుకున్నది. 24 క్యారెట్ల బంగారం రూ.50 తగ్గి రూ.59,400 వద్ద కొనసాగుతున్నది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో పుత్తడి ధరలు తగ్గుముఖం పట్టాయి. ఢిల్లీ నగరంలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.54,600 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.59,550 వద్ద కొనసాగుతున్నది. ఆర్థిక రాజధాని ముంబయి మహానగరంలో 22 క్యారెట్ల […]

  • Publish Date - August 29, 2023 / 01:21 AM IST

Gold Rate |

కొనుగోలుదారులకు బంగారం ధరలు ఊరటనిచ్చాయి. బులియన్‌ మార్కెట్‌లో ధరలు స్వల్పంగా దిగివచ్చాయి. 22 గ్రాముల తులం బంగారంపై రూ.50 తగ్గి రూ.54,500 పలుతుకున్నది. 24 క్యారెట్ల బంగారం రూ.50 తగ్గి రూ.59,400 వద్ద కొనసాగుతున్నది.

దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో పుత్తడి ధరలు తగ్గుముఖం పట్టాయి. ఢిల్లీ నగరంలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.54,600 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.59,550 వద్ద కొనసాగుతున్నది.

ఆర్థిక రాజధాని ముంబయి మహానగరంలో 22 క్యారెట్ల గోల్డ్‌ రూ.55,450 ఉండగా.. 24 క్యారెట్ల స్వర్ణం రూ.59,750 వద్ద ట్రేడవుతున్నది.

చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ రూ.54,750 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.59,750 వద్ద ఉన్నది. బెంగళూరు లో 22 క్యారెట్ల పుత్తడి రూ.54,450 ఉండగా.. 24 క్యారెట్ల స్వర్ణం రూ.59,400 కొనసాగుతున్నది.

హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల పుత్తడి రూ.54,450 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.59,400 వద్ద పలుకుతున్నది. ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

మరో వైపు దేశవ్యాప్తంగా వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. కిలో బంగారం రూ.76,900 పలుకుతున్నది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి రూ.80వేల వద్ద ట్రేడవుతున్నది.

Latest News