<p>Gufi Paintal | విధాత: ఒకానొక సమయంలో దేశం మొత్తాన్ని టీవీలకు కట్టిపడేసిన మహాభారతం సీరియల్‌లో శకుని పాత్ర పోషించిన గుఫీ పైంతల్ (79) చివరి శ్వాస విడిచారు. వృద్ధాప్య సమస్యలతో బాధ పడుతున్న గుఫీ.. సోమవారం ఉదయం ముంబయిలోని ఓ ఆస్పత్రిలో మరణించారని ఆయన బంధువు మీడియాకు వెల్లడించారు. ఎనిమిది రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన.. ప్రశాంతంగా నిద్రలోనే కన్నమూశారని తెలిపారు. గుఫీ మహాభారతంలోనే కాకుండా సుహాగ్, దిల్లాగీ వంటి సినిమాలతో పాటు సీఐడీ, హలో […]</p>