Site icon vidhaatha

హ‌లో చిట్ట‌మ్మ.. రోల్ రైడా కొత్త పాట‌

తెలుగు పాప్ సింగ‌ర్ రోల్ రైడా (Roll Rida) కాస్త విరామం త‌ర్వాత రూపొందించిన మ్యూజిక్ అల్బ‌మ్ తాజాగా విడుద‌లైంది. హ‌లో చిట్ట‌మ్మ (Hello Chittamma) అంటూ సాగే ఈ సాట‌లో రోల్‌ రైడాతో పాటు స‌మీరా భ‌ర‌ద్వాజ్ న‌టించింది.

 

Exit mobile version