Tirumala |
విధాత, శ్రీవారి లడ్డూలో వచ్చే నెల నుంచి ఆగస్టు 1వ తేదీ నుంచి నందిని నెయ్యి మాయమవుతుంది. నందిని నెయ్యి తయారు చేసే కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ధరలు పెంచడంతో టీటీడీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.
తమకు పాత రేటుకు నెయ్యి అందించాలని టీటీడీ కోరగా, కేఎంఎఫ్ అందుకు నిరాకరించింది. దీంతో నందిని నెయ్యికి బదులుగా ప్రత్యామ్నాయం వైపు టీటీడీ ఆలోచన చేస్తుంది.