కార్తీక వనభోజనాలతో అనుబంధాల వృద్ధి : గుత్తా

విధాత: కార్తీక మాసం పురస్కరించుకొని నిర్వహించే వనభోజనాలతో గ్రామాల్లోని ప్రజల మధ్య ఆత్మీయత , అనునుబంధాలు, ఐక్యత వృద్ధి చెందుతాయని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖంధర్ రెడ్డి అన్నారు. నాగార్జున సాగర్‌లోని రెడ్డి ఫంక్షన్ హాల్‌లో కార్తీక వన భోజనాలకు హాజరైన గుత్తా అందరితో కలిసి కార్తీక వన భోజనాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామీణ ప్రజల జీవితాల్లో వనభోజనాల సంప్రదాయం వసుదైక కుటుంబ భావనకు బలం చేకూర్చు తుందన్నారు. కార్యక్రమమంలో విజేందర్ రెడ్డి, పెద్దవూర జ‌డ్పీటీసీ […]

  • Publish Date - November 17, 2022 / 12:35 PM IST

విధాత: కార్తీక మాసం పురస్కరించుకొని నిర్వహించే వనభోజనాలతో గ్రామాల్లోని ప్రజల మధ్య ఆత్మీయత , అనునుబంధాలు, ఐక్యత వృద్ధి చెందుతాయని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖంధర్ రెడ్డి అన్నారు.

నాగార్జున సాగర్‌లోని రెడ్డి ఫంక్షన్ హాల్‌లో కార్తీక వన భోజనాలకు హాజరైన గుత్తా అందరితో కలిసి కార్తీక వన భోజనాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామీణ ప్రజల జీవితాల్లో వనభోజనాల సంప్రదాయం వసుదైక కుటుంబ భావనకు బలం చేకూర్చు తుందన్నారు.

కార్యక్రమమంలో విజేందర్ రెడ్డి, పెద్దవూర జ‌డ్పీటీసీ అబ్బిడి కృష్ణా రెడ్డి, టీఆర్ఎస్‌ రాష్ట్ర నాయకులు బ్రహ్మానంద రెడ్డి, వాసుదేవుల సత్యనారాయణ రెడ్డి, శ్రీ.మోహన్ రెడ్డి, కోటిరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, ఇంద్ర సేనా రెడ్డి, గుంటుక వెంకట్ రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, రంజిత్ రెడ్డి, రాంరెడ్డి, జైపాల్ రెడ్డి, వెంకట్ రెడ్డి, నారాయణ రెడ్డి, మేరెడ్డి నారాయణ రెడ్డి, నాగార్జున రెడ్డి, నర్సిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వల్లపు రెడ్డి, అచ్చమ్మ, అబ్బిడి లత, కీర్తి సమీరా రెడ్డి, హైమావతి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Latest News