విధాత: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో 119నియోజకవర్గాల్లో ఆదివారం వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ 64సీట్లు సాధించగా, బీఆరెస్ 39, బీజేపీ 8, ఎంఐఎం 7, సీపీఐ 1 స్థానం సాధించాయి. ఉమ్మడి జిల్లాల వారిగా గెలిచిన వారి వివరాలు ఇలా ఉన్నాయి.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో (10స్థానాలు)
సిర్పూర్-బీజేపీ-పాల్వాయి హరీశ్‌బాబు, చెన్నూరు(ఎస్సీ)-కాంగ్రెస్-గడ్డం వీవేక్, బెల్లంపల్లి(ఎస్సీ)- కాంగ్రెస్-గడ్డం వినోద్,, మంచిర్యాల- కాంగ్రెస్-ప్రేమ్‌సాగర్‌రావు, అసిఫాబాద్ (ఎస్టీ)-బీఆరెస్-కోవ లక్ష్మి, ఖానాపూర్( ఎస్టీ)-కాంగ్రెస్-ఎడ్మబొజ్జు, అదిలాబాద్- బీజేపీ-కంది శ్రీనివాస్‌రెడ్డి, బోథ్( ఎస్టీ)- బీఆరెస్-అనిల్ యాదవ్, నిర్మల్ – బీజేపీ-ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ముథోల్- బీజేపీ-రామారావు పటేల్
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా(9 స్థానాలు)
ఆర్మూర్- బీజేపీ-పైడి రాకేశ్‌రెడ్డి, బోధన్- కాంగ్రెస్-పి.సుదర్శన్ రెడ్డి, జుక్కల్(ఎస్సీ)-కాంగ్రెస్-తోట లక్ష్మికాంతరావు, బాన్సువాడ-బీఆరెస్-పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎల్లారెడ్డి-కాంగ్రెస్-కె.మధన్ మోహన్‌రావు, కామారెడ్డి- బీజేపీ-కాటెపల్లి వెంకటరమణారెడ్డి, నిజామాబాద్ అర్బన్-బీజేపీ-ధన్‌పాల్ సూర్యనారాయణ, నిజామాబాద్ రూరల్ -కాంగ్రెస్-డాక్టర్ భూపతిరెడ్డి, బాల్కొండ-బీఆరెస్-వేముల ప్రశాంత్‌రెడ్డి,
ఉమ్మడి కరీంనగర్ జిల్లా(13 స్థానాలు)
కోరుట్ల-బీఆరెస్-కల్వకుంట్ల సంజయ్, జగిత్యాల-బీఆర్‌ఎస్-డాక్టర్ సంజయ్, ధర్మపురి(ఎస్సీ)-కాంగ్రెస్-అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, రామగుండం-కాంగ్రెస్-మఖన్‌సింగ్ రాజ్ ఠాకూర్, మంథని- కాంగ్రెస్-దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పెద్దపల్లి-కాంగ్రెస్-వి.విజయరమణారావు, కరీంనగర్-బీఆరెస్-గంగుల కమలాకర్, చొప్పదండి( ఎస్సీ)- కాంగ్రెస్-మేడిపల్లి సత్యం, వేములవాడ-కాంగ్రెస్-ఆది శ్రీనివాస్, సిరిసిల్ల – బీఆరెస్- కేటీఆర్, మానకొండూర్( ఎస్సీ) -కాంగ్రెస్-కవ్వంపల్లి సత్యనారాయణ, హుజూరాబాద్-బీఆరెస్-పాడి కౌశిక్ రెడ్డి, హుస్నాబాద్-కాంగ్రెస్-పొన్నం ప్రభాకర్
ఉమ్మడి మెదక్ జిల్లా(10 స్థానాలు)
సిద్దిపేట-బీఆరెస్- టి.హరీశ్‌రావు, మెదక్-కాంగ్రెస్-మైనంపల్లి రోహిత్‌రావు, నారాయణఖేడ్-కాంగ్రెస్-పి.సంజీవ్‌రెడ్డి, ఆందోల్(ఎస్సీ)- కాంగ్రెస్-దామోరం రాజనరసింహ, నర్సాపూర్- బీఆరెస్-సునీతా లక్ష్మారెడ్డి, జహీరాబాద్(ఎస్సీ)-బీఆరెస్-కే.మాణిక్‌రావు, సంగారెడ్డి – బీఆరెస్ – చింత ప్రభాకర్, పటాన్ చెరు- బీఆరెస్-గూడెం మహిపాల్‌రెడ్డి, దుబ్బాక-బీఆరెస్- కొత్త ప్రభాకర్ రెడ్డి, గజ్వేల్-బీఆరెస్- సీఎం కేసీఆర్
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా(14 స్థానాలు)
మేడ్చల్-బీఆరెస్- చామకూర మల్లారెడ్డి, మల్కాజ్ గిరి- బీఆరెస్- మర్రి రాజశేఖర్‌రెడ్డి, కుత్బుల్లాపూర్-బీఆరెస్-కే.పి.వివేకానంద, కూకట్‌పల్లి- బీఆరెస్-మాధవరం కృష్ణారావు, ఉప్పల్-బీఆరెస్-బండారు లక్ష్మారెడ్డి, ఇబ్రహీంపట్నం-కాంగ్రెస్-మల్‌రెడ్డి రంగారెడ్డి, ఎల్బీనగర్-బీఆరెస్-దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, మహేశ్వరం-బీఆరెస్-పి.సబితాఇంద్రారెడ్డి, రాజేంద్రనగర్-బీఆరెస్-టి.ప్రకాశ్‌గౌడ్, శేరిలింగంపల్లి-బీఆరెస్-అరికేపూడి గాంధీ, చేవెళ్ల (ఎస్సీ)-బీఆరెస్-కాలే యాదయ్య, పరిగి-కాంగ్రెస్-టి.రాంమోహన్‌రెడ్డి, వికారాబాద్(ఎస్సీ) -కాంగ్రెస్-ప్రసాద్‌కుమార్, తాండూరు-కాంగ్రెస్-బయ్యని మనోహర్‌రెడ్డి
ఉమ్మడి హైదరాబాద్ జిల్లా (15 స్థానాలు)
ముషీరాబాద్-బీఆరెస్-ముఠాగోపాల్, మలక్‌పేట- ఎంఐఎం- అబ్దుల్లా బలాల, అంబర్ పేట-బీఆరెస్-కాలేరు వెంకటేశ్, ఖైరతాబాద్-బీఆరెస్-దానం నాగేందర్, జూబ్లీహిల్స్-బీఆరెస్-మాగంటి గోపినాథ్, సనత్ నగర్- బీఆరెస్-తలసాని శ్రీనివాస్‌యాదవ్, నాంపల్లి- ఎంఐఎం-మాజిద్ హుస్సెన్, కార్వాన్- ఎంఐఎం-కౌసర్ మొహినోద్ధిన్, గోషామహల్ -బీజేపీ- టి. రాజాసింగ్, చార్మినార్- ఎంఐఎం-జుల్పికర్ అలీ, చాంద్రాయణగుట్ట- ఎంఐఎం-అక్భరుద్ధిన్ ఓవైసీ, యాకుత్‌పురా- ఎంఐఎం-జఫర్ హుస్సెన్ మెరాజ్, బహదూర్‌పూర్ – ఎంఐఎం-మహ్మద్ మొబిన్, సికింద్రాబాద్-బీఆరెస్-టి.పద్మారావు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎస్సీ-బీఆరెస్-లాస్య నందిత,
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా(14 స్థానాలు)
కొడంగల్- కాంగ్రెస్- ఎ. రేవంత్‌రెడ్డి, నారాయణపేట్ – కాంగ్రెస్-చిట్టెం పరిణికరెడ్డి, మహబూబ్‌నగర్-కాంగ్రెస్-యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, జడ్చర్ల-కాంగ్రెస్-జె.అనిరుథ్‌రెడ్డి, దేవరకద్ర- కాంగ్రెస్-జి.మధుసూధన్‌రెడ్డి, మక్తల్- కాంగ్రెస్- వాకిటి శ్రీహరి, వనపర్తి- కాంగ్రెస్-తూడి మేఘారెడ్డి, గద్వాల- బీఆరెస్-బండ్ల కృష్ణ మోహన్‌రెడ్డి, అలంపూర్( ఎస్సీ) – బీఆరెస్- విజయుడు, నాగర్ కర్నూల్-కాంగ్రెస్-కూచుకుళ్ల రాజేశ్వర్‌రెడ్డి, అచ్చంపేట (ఎస్సీ)-కాంగ్రెస్- చిక్కుడు వంశీకృష్ణ, కల్వకుర్తి-కాంగ్రెస్-కసిరెడ్డి నారాయణరెడ్డి, షాద్‌నగర్- కాంగ్రెస్-వీర్లపల్లి శంకర్, కొల్లాపూర్- కాంగ్రెస్-జూపల్లి కృష్ణారావు,
ఉమ్మడి నల్గొండ జిల్లా(12 స్థానాలు)
దేవరకొండ( ఎస్టీ )- కాంగ్రెస్- ఎన్.బాలునాయక్, నాగార్జునసాగర్ – కాంగ్రెస్-కుందూరు జయవీర్ రెడ్డి, మిర్యాలగూడ- కాంగ్రెస్-బత్తుల లక్ష్మారెడ్డి, హుజూర్ నగర్ – కాంగ్రెస్- నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోదాడ-కాంగ్రెస్-నలమాద పద్మావతి, సూర్యాపేట – బీఆరెస్- గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, నల్లగొండ – కాంగ్రెస్- కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మునుగోడు- కాంగ్రెస్-కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, భువనగిరి-కాంగ్రెస్-కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, నకరేకల్ (ఎస్సీ)-కాంగ్రెస్-వేముల వీరేశం, తుంగతుర్తి (ఎస్సీ)-కాంగ్రెస్- మందుల సామేల్, ఆలేరు-కాంగ్రెస్- బీర్ల అయిలయ్య యాదవ్
ఉమ్మడి వరంగల్ జిల్లా(12 స్థానాలు)
జనగామ- బీఆరెస్- పల్లా రాజేశ్వర్‌రెడ్డి, స్టేషన్ ఘనపూర్( ఎస్సీ)- బీఆరెస్-కడియం శ్రీహరి, పాలకుర్తి- కాంగ్రెస్- మామిడాల యశస్విని రెడ్డి, డోర్నకల్( ఎస్టీ)- కాంగ్రెస్- రామచంద్రునాయక్, మహబూబాబాద్ (ఎస్టీ)-కాంగ్రెస్-మురళీనాయక్, నర్సంపేట -కాంగ్రెస్-దొంతి మాధవరెడ్డి, పరకాల- కాంగ్రెస్-రేవూరి ప్రకాశ్‌రెడ్డి, వరంగల్ తూర్పు-కాంగ్రెస్-నాయిని రాజేందర్‌రెడ్డి, వరంగల్ పడమర – కాంగ్రెస్- కొండా సురేఖ, వర్ధన్నపేట( ఎస్సీ)-కాంగ్రెస్-కేఆర్.నాగరాజు, భూపాలపల్లి-కాంగ్రెస్-గండ్ర సత్యనారాయణ, ములుగు( ఎస్టీ)- కాంగ్రెస్-ధనసరి అనసూయ(సీతక్క),
ఉమ్మడి ఖమ్మం జిల్లా(10 స్థానాలు)
పినపాక (ఎస్టీ)- కాంగ్రెస్-పాయం వెంకటేశ్వర్లు, ఇల్లందు (ఎస్టీ) – కాంగ్రెస్-కోరం కనకయ్య, ఖమ్మం-కాంగ్రెస్-తుమ్మల నాగేశ్వర్‌రావు, పాలేరు-కాంగ్రెస్-పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మధిర (ఎస్సీ)-కాంగ్రెస్-భట్టి విక్రమార్క, వైరా( ఎస్టీ)-కాంగ్రెస్-మాలోతు రాందాసునాయక్, సత్తుపల్లి( ఎస్సీ)-కాంగ్రెస్-మట్టా రాగమయి, కొత్తగూడెం-సీపీఐ-కూనంనేని సాంబశివరావు, అశ్వరావుపేట(ఎస్సీ)-కాంగ్రెస్-జారే ఆదినారాయణ, భద్రాచలం (ఎస్టీ)- బీఆరెస్-తెల్లం వెంకట్రావులు విజయం సాధించారు.