<p>There is no girl role in Naveen's murder విధాత: నవీన్ హత్య(Naveen's murder) కేసులో అమ్మాయి పాత్ర లేదని రాచకొండ సీపీ డిఎస్ చౌహాన్(CP DS Chauhan) తెలిపారు. హత్య కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామన్నారు. కంప్లీట్ ఇన్వెస్టిగేషన్, నిందితుడితో సీన్ రీ కన్స్ట్రక్షన్(Scene reconstruction)చేశామన్నారు. నవీన్ హత్య చేసిన తీరు మానవుడు చేసినట్లుగా లేదని, క్రూరంగా మర్డర్ చేశారని వివరించారు.</p>
విధాత: నవీన్ హత్య(Naveen’s murder) కేసులో అమ్మాయి పాత్ర లేదని రాచకొండ సీపీ డిఎస్ చౌహాన్(CP DS Chauhan) తెలిపారు. హత్య కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామన్నారు.
కంప్లీట్ ఇన్వెస్టిగేషన్, నిందితుడితో సీన్ రీ కన్స్ట్రక్షన్(Scene reconstruction)చేశామన్నారు. నవీన్ హత్య చేసిన తీరు మానవుడు చేసినట్లుగా లేదని, క్రూరంగా మర్డర్ చేశారని వివరించారు.