మంగళవారం 26.11.2024న టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలు
జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 9 గంటలకు జయసూర్య
జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 7 గంటలకు బాయ్
ఉదయం 9.00 గంటలకు కందిరీగ
మధ్యాహ్నం 12 గంటలకు టాక్సీవాలా
మధ్యాహ్నం 3 గంటలకు వాలిమై
సాయంత్రం 6 గంటలకు మహాన్
రాత్రి 9 గంటలకు కథాకళి
స్టార్ మా (Star Maa)
ఉదయం 9 గంటలకు సింగం3
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)
ఉదయం 7 గంటలకు మీకు మాత్రమే చెబుతా
ఉదయం 9 గంటలకు తీస్‌మార్‌ఖాన్
మధ్యాహ్నం 12 గంటలకు నమో వెంకటేశ
మధ్యాహ్నం 3 గంటలకు నేనే రాజు నేనే మంత్రి
సాయంత్రం 6 గంటలకు మిర్చి
రాత్రి 9.00 గంటలకు లైగర్
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)
ఉదయం 6.30 గంటలకు అంతం
ఉదయం 8 గంటలకు మరాక్కర్
ఉదయం 11 గంటలకు అనగనగా ఒకరోజు
మధ్యాహ్నం 2 గంటలకు రాధాగోపాళం
సాయంత్రం 5 గంటలకు నిన్ను కోరి
రాత్రి 8 గంటలకు బన్నీ
రాత్రి 11 గంటలకు మరాక్కర్
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 8.30 గంటలకు ముఠామేస్త్రీ
మధ్యాహ్నం 3 గంటలకు భద్రాచలం
జెమిని లైఫ్ (GEMINI lIFE)
ఉదయం 11 గంటలకు కొండవీటిదొంగ
జెమిని మూవీస్ (GEMINI Movies)
ఉదయం 7 గంటలకు గొప్పింటి అల్లుడు
ఉదయం 10 గంటలకు మహా వీరుడు
మధ్యాహ్నం 1 గంటకు దేవి
సాయంత్రం 4 గంటలకు శీను
రాత్రి 7 గంటలకు శంకర్‌దాదా ఎంబీబీఎస్
రాత్రి 10 గంటలకు ఒక్కడినే
ఈ టీవీ (E TV)
ఉదయం 10 గంటలకు నర్తనశాల
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు ఇన్‌స్పెక్టర్ అశ్విని
రాత్రి 9.30 గంటలకు మయదారి మల్లిగాడు
ఈ టీవీ సినిమా (ETV Cinema)
ఉదయం 7 గంటలకు దీవించండి
ఉదయం 10 గంటలకు మాయాబజార్
మధ్యాహ్నం 1గంటకు చిన్నబ్బాయ్
సాయంత్రం 4 గంటలకు పోలీస్ స్టోరి
రాత్రి 7 గంటలకు మాంగళ్యబలం