Site icon vidhaatha

Cobra | రైతు హుకుం.. నాగుపాము జీ హుజూర్‌

Cobra |

విధాత : చేనులో ఎదురుపడిన నాగుపామును చూసిన రైతు అక్కడి నుండి పొమ్మనగా బుద్ధిగా రైతు మాట విని నాగు వెళ్లిపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పంట చేనుకు పురుగు మందు పిచికారి చేస్తున్న రైతుకు పడగవిప్పి బుసలు కొడుతున్న నాగుపాము ఎదురుపడింది.

ఇక్కడికి ఎందుకొచ్చావని తిప్పలు పడుతావా పో ఇక్కడి నుండి పో అంటు గదమాయించాడు. పడగవిప్పి రైతును తదేకంగా చూసి ఆయన మాటలు విన్న నాగుపాము అక్కడి నుండి బుద్ధిగా వెళ్లిపోతూ కనిపించింది.ఇటు కాదు అటు పో అంటు రైతు ఆదేశించినట్లుగా చెప్పడంతో ఆ నాగుపాము రైతు చెప్పిన దారిలోనే వెళ్లిపోయింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది

Exit mobile version