మహారాష్ట్రలోని హింగోలిలో భూకంపం

మ‌హారాష్ట్ర‌లోని హింగోలి జిల్లాలో సోమ‌వారం ఉద‌యం స్వ‌ల్ప భూకంపం సంభ‌వించింది. రిక్ట‌ర్ స్కేల్‌పై 3.5 తీవ్ర‌త‌తో భూకంపం వ‌చ్చింది.

  • Publish Date - November 20, 2023 / 07:29 AM IST
  • రిక్టర్ స్కేల్‌పై 3.5 తీవ్రతతో న‌మోదు

విధాత‌: మ‌హారాష్ట్ర‌లోని హింగోలి జిల్లాలో సోమ‌వారం ఉద‌యం స్వ‌ల్ప భూకంపం సంభ‌వించింది. రిక్ట‌ర్ స్కేల్‌పై 3.5 తీవ్ర‌త‌తో భూకంపం వ‌చ్చింది. సోమ‌వారం ఉదయం 5.09 గంటలకు హింగోలి జిల్లాలో 5 కి.మీ లోతులో భూకంప కేంద్రాన్నిఅధికారులు గుర్తించారు. సోమవారం ఉదయం మహారాష్ట్రలోని హింగోలిలో రిక్టర్ స్కేల్‌పై 3.5 తీవ్రతతో భూకంపం సంభవించింద‌ని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ట్విట్ట‌ర్‌లో వెల్ల‌డించింది.