కేంద్ర మంత్రుల‌కు శాఖ‌లు కేటాయింపు.. ఆ నాలుగు శాఖ‌ల‌కు మ‌ళ్లీ వారే

కేంద్ర మంత్రుల‌కు శాఖ‌ల కేటాయింపు జ‌రిగింది. ప్ర‌ధానమైన హోం, ర‌క్ష‌ణ‌, ఆర్థిక‌, విదేశాంగ శాఖ‌ల‌ను అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నిర్మ‌లా సీతారామ‌న్, జై శంక‌ర్‌కే మ‌ళ్లీ కేటాయించారు. గ‌త కేబినెట్‌లోనూ ఈ శాఖ‌ల‌ను వీరే నిర్వ‌హించారు.

  • Publish Date - June 10, 2024 / 08:06 PM IST

న్యూఢిల్లీ : కేంద్ర మంత్రుల‌కు శాఖ‌ల కేటాయింపు జ‌రిగింది. ప్ర‌ధానమైన హోం, ర‌క్ష‌ణ‌, ఆర్థిక‌, విదేశాంగ శాఖ‌ల‌ను అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నిర్మ‌లా సీతారామ‌న్, జై శంక‌ర్‌కే మ‌ళ్లీ కేటాయించారు. గ‌త కేబినెట్‌లోనూ ఈ శాఖ‌ల‌ను వీరే నిర్వ‌హించారు. ఇక మొన్న‌టి వ‌ర‌కు బీజేపీ జాతీయ అధ్య‌క్షుడిగా కొన‌సాగిన జేపీ న‌డ్డాకు ఆరోగ్య శాఖ క‌ట్టబెట్టారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్ మాజీ సీఎం శివ‌రాజ్ సింగ్ చౌహాన్‌కు వ్య‌వ‌సాయం, పంచాయ‌తీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కేటాయించారు. టీడీపీ ఎంపీ రామ్మోహ‌న్ నాయుడికి విమానయాన శాఖ కేటాయించారు.

హోం శాఖ – అమిత్ షా


ర‌క్ష‌ణ శాఖ – రాజ్‌నాథ్ సింగ్

ర‌వాణా శాఖ – నితిన్ గ‌డ్క‌రీ
వైద్యారోగ్య శాఖ – జేపీ న‌డ్డా
వ్య‌వ‌సాయ శాఖ‌, గ్రామీణాభివృద్ధి – శివ‌రాజ్ సింగ్ చౌహాన్
ఆర్థిక శాఖ – నిర్మ‌లా సీతారామ‌న్
విదేశాంగ శాఖ – జైశంక‌ర్
విద్యుత్ శాఖ, హౌసింగ్ అండ్ అర్బ‌న్ ఎఫైర్స్ – మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్
భారీ ప‌రిశ్ర‌మ‌లు – హెచ్‌డీ కుమార‌స్వామి
వాణిజ్య మ‌రియు ప‌రిశ్ర‌మ‌లు – పీయూష్ గోయ‌ల్
విద్యాశాఖ – ధ‌ర్మేంద్ర ప్రదాన్
సూక్ష్మ‌, చిన్న‌, మ‌ధ్య త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌లు – జిత‌న్ రామ్ మాంజీ
పంచాయ‌తీ రాజ్, ఫిష‌రీష్, ఎనిమ‌ల్ హ‌జ్బండ‌రీ – రాజీవ్ రంజ‌న్ సింగ్ అలియాస్ ల‌ల‌న్ సింగ్
పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాట‌ర్‌వేస్ – స‌ర్బానంద సోనోవాల్
సోష‌ల్ జ‌స్టిస్ అండ్ ఎంప‌వ‌ర్‌మెంట్ – వీరేంద్ర కుమార్
పౌర విమానయాన శాఖ – రామ్మోహ‌న్ నాయుడు
ఫుడ్ అండ్ ప‌బ్లిక్ డిస్ట్రిబ్యూష‌న్ – ప్ర‌హ్లాద్ జోషి
ట్రైబ‌ల్ ఎఫైర్స్ – జువాల్ ఓర‌మ్
టెక్స్‌టైల్స్ – గిరిరాజ్ సింగ్
రైల్వే శాఖ‌, ఇన్‌ఫ‌ర్మేష‌న్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ – అశ్విని వైష్ణ‌వ్
నార్త్ ఈస్ట్ర‌న్ రిజీయ‌న్ డెవల‌ప్‌మెంట్, టెలికాం శాఖ – జ్యోతిరాధిత్య సింధియా
ప‌ర్యావ‌ర‌ణ‌, అట‌వీ శాఖ – భూపేంద‌ర్ యాద‌వ్
టూరిజం అండ్ క‌ల్చ‌ర్ – గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్
వుమెన్ అండ్ చైల్డ్ డెవ‌ల‌ప్‌మెంట్ – అన్న‌పూర్ణ దేవి
పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారాలు – కిర‌ణ్ రిజిజు
పెట్రోలియం అండ్ నేచుర‌ల్ గ్యాస్ – హ‌ర్దీప్ సింగ్ పూరి
లేబ‌ర్ అండ్ ఎంప్లాయ్‌మెంట్, యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ – మ‌న్సూఖ్ మాండ‌వీయ‌
బొగ్గు, గ‌నుల శాఖ – కిష‌న్ రెడ్డి
ఫుడ్ ప్రాసెసింగ్ ఇండ‌స్ట్రీస్ – చిరాగ్ పాశ్వాన్
జ‌ల్ శ‌క్తి – సీఆర్ పాటిల్

స‌హాయ మంత్రులు..(ఇండిపెండెంట్ ఛార్జ్)

స్టాట‌స్టిక్స్, ప్ర‌ణాళిక శాఖ – రావు ఇంద్ర‌జిత్ సింగ్
సైన్స్ అండ్ టెక్నాల‌జీ, ఎర్త్ సైన్సెస్, అటామిక్ ఎన‌ర్జీ – జితేంద్ర సింగ్
లా అండ్ జ‌స్టిస్ – అర్జున్ రామ్ మేఘ్వాల్
ఆయుష్ శాఖ‌, హెల్త్ అండ్ ఫ్యామిలి వెల్ఫేర్ – జాద‌వ్ ప్ర‌తాప్ రావు
స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ అండ్ ఎంట్ర‌ప్రెన్యూర్‌షిప్, ఎడ్యుకేష‌న్ – జ‌యంత్ చౌద‌రి

స‌హాయ మంత్రులు

వాణిజ్యం, ప‌రివ్ర‌మ‌లు – జితిన్ ప్ర‌సాద‌
విద్యుత్ – శ్రీపాద్ యేసో నాయ‌క్
ఆర్థిక శాఖ – పంక‌జ్ చౌద‌రి
మినిస్ట్రీ ఆఫ్ కోఆప‌రేష‌న్ – కృష్ణ‌న్ పాల్
సోష‌ల్ జ‌స్టిస్, ఎంప‌వ‌ర్‌మెంట్ – రామ్‌దాస్ అథ‌వాలే
అగ్రికల్చ‌ర్, రైతుల సంక్షేమం – రామ్ నాథ్ ఠాకూర్
హోం ఎఫైర్స్ – నిత్యానంద్ రాయ్
హెల్త్ అండ్ ఫ్యామిలి వెల్ఫేర్ – అనుప్రియా ప‌టేల్
జ‌ల్ శ‌క్తి, రైల్వేస్ – వీ సోమ‌న్న‌
రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ అండ్ క‌మ్యూనికేష‌న్స్ – చంద్ర‌శేఖ‌ర్ పెమ్మ‌సాని
ఫిష‌రీష్, ఎనిమల్ హ‌జ్బండ‌రీ, పంచాయ‌తీ రాజ్ – ఎస్పీ సింగ్ భ‌గేల్
సూక్ష్మ‌, చిన్న‌, మ‌ధ్య త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌లు, లేబ‌ర్ అండ్ ఎంప్లాయ్‌మెంట్ – శుష్రి శోభా క‌రందాల్జే
ప‌ర్యావ‌ర‌ణ‌, అట‌వీ శాఖ – కృతివ‌ర్ధ‌న్ సింగ్
ఫుడ్ అండ్ ప‌బ్లిక్ డిస్ట్రిబ్యూష‌న్ – బీఎల్ వ‌ర్మ‌
పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాట‌ర్‌వేస్ – శాంతానూ ఠాకూర్
పెట్రోలియం అండ్ నేచుర‌ల్ గ్యాస్ – సురేశ్ గోపి
ఇన్ఫ‌ర్మేష‌న్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ – ఎల్ ముర్గ‌న్
రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ హైవేస్ – అజ‌య్ త‌మ్తా
హోం ఎఫైర్స్ – బండి సంజ‌య్
రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ – క‌మ‌లేశ్ పాశ్వాన్
అగ్రికల్చ‌ర్ అండ్ రైతు సంక్షేమం – భ‌గీర‌థ్ చౌద‌రి
బొగ్గు, గ‌నులు – స‌తీశ్ చంద్ర దూబే
ర‌క్ష‌ణ శాఖ – సంజ‌య్ సేథ్
ఫుడ్ ప్రాసెసింగ్ ఇండ‌స్ట్రీస్ – ర‌వ‌ణీత్ సింగ్
ట్రైబ‌ర్ ఎఫైర్స్ – దుర్గ‌దాస్
యూత్ ఎఫైర్స్ అండ్ స్పోర్ట్స్ – ర‌క్ష నిఖిల్ ఖ‌డ్సే
ఎడ్యుకేష‌న్ – సుకంత ముజాంద‌ర్
వుమెన్ అండ్ చైల్డ్ డెవ‌ల‌ప్‌మెంట్ – సావిత్రి ఠాకూర్
హౌసింగ్ అండ‌ర్ అర్బ‌న్ ఎఫైర్స్ – తోఖాన్ సాహూ
జ‌ల్ శ‌క్తి – రాజ్ భూష‌ణ్ చౌద‌రి
భారీ ప‌రిశ్ర‌మ‌లు – భూప‌తి రాజు శ్రీనివాస్ వ‌ర్మ‌
కార్పొరేట్ ఎఫైర్స్ – హ‌ర్ష మ‌ల్హోత్రా
ఫుడ్ అండ్ ప‌బ్లిక్ డిస్ట్రిబ్యూష‌న్ – నిముబెన్ జ‌యంతి భాయ్
సివిల్ ఏవియేష‌న్ – ముర‌ళీధ‌ర్ మోహ‌ల్
మైనార్టీ ఎఫైర్స్ – జార్జ్ కురియ‌న్
విదేశీ వ్య‌వ‌హ‌రాలు, టెక్స్‌టైల్స్ – ప‌బిత్ర మార్గేరిటా

Latest News