రాజస్థాన్‌ ఎన్నికలకు పెళ్లిళ్ల తంటా.. పోలింగ్‌ రోజు 50వేలకు పైగా వివాహాలు!

పెళ్లిళ్ల కోసం ఊళ్లకు వెళ్లనున్న ఓటర్లు పెళ్లి పనుల్లో వివిధ రంగాల నిమగ్నం ఓటింగ్‌పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం కలవరపడుతున్న పార్టీల అభ్యర్థులు జైపూర్‌: ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిదన్న సామెత.. రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలకు సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే.. రాజస్థాన్‌లో పోలింగ్‌ రోజున వేల పెళ్లిళ్లు ఉన్నాయి. ప్రతి ఓటూ కీలకమైన సమయంలో ఓటింగ్‌ రోజున జరిగే పెళ్లిళ్లు అన్ని పార్టీల అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. వందా కాదు.. వెయ్యీ కాదు.. ఏకంగా […]

bool(false)