న్యూఢిల్లీ : ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ మంజూరు విషయంలో మే 10న సుప్రీంకోర్టు తన తీర్పు వెలువరించనున్నది. తన అరెస్టును వ్యతిరేకిస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ను విచారిస్తున్న జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం.. ‘(మధ్యంతర బెయిల్పై) మధ్యంతర ఉత్తర్వులను శుక్రవారం వెల్లడిస్తాం. అరెస్టును సవాలు చేసిన అంశాన్ని సైతం అదే రోజు చేపడుతాం’ అని తెలిపింది. ఈ ధర్మాసనంలో ఈసారి కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. జస్టిస్ ఖన్నాతోపాటు జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ బేలా ఎం త్రివేది ఉన్నారు.
కేజ్రీవాల్ బెయిల్పై మే 10న సుప్రీంకోర్టు ఉత్తర్వులు
ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ మంజూరు విషయంలో మే 10న సుప్రీంకోర్టు తన తీర్పు వెలువరించనున్నది

Latest News
తెలుగు శబ్ధమే అతి ప్రాచీనమైనది
గ్రీన్ ల్యాండ్ స్వాధీనానికి టైమ్ వచ్చేసింది: ట్రంప్ సంచలన పోస్టు
రూ.7 చోరీ కేసు.. 50 ఏళ్ల తర్వాత తుది తీర్పు.. ఇప్పటికీ దొరకని దొంగల ఆచూకీ..!
మూడు లగ్జరీ ఇళ్లు, కారు, వడ్డీ వ్యాపారాలు.. రూ.కోట్లకు పడగలెత్తిన బిచ్చగాడు.. విలాసాలు చూస్తే షాకే
వెండి ధర కొత్త రికార్డు..పెరిగిన బంగారం ధరలు
సంక్రాంతి 2026 బాక్సాఫీస్ విజేతలు యువ హీరోలే..
‘కొరియన్ కనకరాజు’తో వరుణ్ తేజ్ కంబ్యాక్పై అంచనాలు..
పూజా హెగ్డే సంచలన ఆరోపణలు..
భార్య మరణం తర్వాత కుంగిపోయిన విలన్ ..
అట్టహాసంగా మేడారం గద్దెలు ప్రారంభం.. భక్తులకు ఆలయాన్ని అంకితం చేసిన సీఎం రేవంత్ రెడ్డి