CM M.K. Stalin | తమిళనాడు సీఎం స్టాలిన్ కు అస్వస్థత

CM M.K. Stalin | తమిళనాడు : తమిళనాడు సీఎం స్టాలిన్(Tamilnadu CM Stalin) అస్వస్థతకు గురయ్యారు. సోమవారం ఉదయం ఆయన మార్నింగ్ వాక్ కు వెళ్లిన సమయంలో ఒంట్లో నలతగా అనిపించడంతో చెన్నైలోని ఆపోలో ఆసుపత్రిలో చేరారు. ఆపోలో ఆసుపత్రి(Apollo Hospital) వైద్యులు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. స్టాలిన్ కు ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బంది లేదని వైద్యులు తెలిపారు. స్టాలిన్ కు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు. ఈ మేరకు ఆపోలో ఆసుపత్రి […]

tamilnadu-cm-mk-stalin-hospitalized-health-update-apollo-chennai

CM M.K. Stalin | తమిళనాడు : తమిళనాడు సీఎం స్టాలిన్(Tamilnadu CM Stalin) అస్వస్థతకు గురయ్యారు. సోమవారం ఉదయం ఆయన మార్నింగ్ వాక్ కు వెళ్లిన సమయంలో ఒంట్లో నలతగా అనిపించడంతో చెన్నైలోని ఆపోలో ఆసుపత్రిలో చేరారు. ఆపోలో ఆసుపత్రి(Apollo Hospital) వైద్యులు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. స్టాలిన్ కు ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బంది లేదని వైద్యులు తెలిపారు. స్టాలిన్ కు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు. ఈ మేరకు ఆపోలో ఆసుపత్రి స్టాలిన్ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.