విధాత:న్యూఢిల్లీ లో భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ని కలిసిన రాష్ట్ర బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన శంకరరావు, తెలంగాణా రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ , రాష్ట్ర యువజన అధ్యక్షులు కుమ్మర క్రాంతి కుమార్ గుంటూరు జిల్లా అధ్యక్షులు పరసా రంగనాధ్ , చీఫ్ జస్టిస్ తో రాష్ట్ర అధ్యక్షులు పలు అంశాలను వారి ద్రుష్టి కి తీసుకొని వెళ్ళారు , కేంద్ర రాష్ట్రాల్లో , విద్యా, ఉద్యోగ , రాజకీయ , పలు రంగాల్లో న్యాయపరమైన అంశాలు , రిజర్వేషన్లు పై బిసి లకు జనాభా దామాషా ప్రకారం ఏవిధంగా అమలు జరుగుతున్న విషయాన్ని వారి ద్రుష్టి కి తీసుకెళ్లారు , సానుకూలంగా స్పందించిన రమణ గారు పలు సూచనలు , సలహాలు ఇచ్చారు.
ఎన్వీ రమణ ని కలిసిన బీసీ ముఖ్యనాయకులు
<p>విధాత:న్యూఢిల్లీ లో భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ని కలిసిన రాష్ట్ర బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన శంకరరావు, తెలంగాణా రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ , రాష్ట్ర యువజన అధ్యక్షులు కుమ్మర క్రాంతి కుమార్ గుంటూరు జిల్లా అధ్యక్షులు పరసా రంగనాధ్ , చీఫ్ జస్టిస్ తో రాష్ట్ర అధ్యక్షులు పలు అంశాలను వారి ద్రుష్టి కి తీసుకొని వెళ్ళారు , కేంద్ర రాష్ట్రాల్లో , విద్యా, ఉద్యోగ , […]</p>
Latest News

ఎమ్మెల్యే కడియంపై రేవంత్ రెడ్డికి మంత్రి కొండా సురేఖ ఫిర్యాదు
రేవంత్ రెడ్డి, పొంగులేటి రూ.10 వేల కోట్ల బాహుబలి కుంభకోణం.. 22 వేల అక్రమ భూ బదలాయింపులు..
ప్రభుత్వ పాఠశాలల మూసివేత తగదు.. ప్రైవేటు స్కూళ్లను నియంత్రించాలి
కమీషన్ కొట్టు… కాంట్రాక్టు పట్టు.. కాంగ్రెస్ ముఖ్యనేతకు లగ్జరీ కారు నజరానా?
పద్నాలుగేళ్ల తర్వాత.. 17 కిలోమీటర్లు ప్రయాణించి.. ఒకే కుటుంబంలో మరో ఇద్దరిని చంపిన మదగజం
ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల గోల్మాల్ దందా!
కేతన్ హత్య కేసులో మరో ట్విస్టు !
అదృష్టం అంటే వీరిదే..జలపాతంలో కొట్టుకుపోతూ బతికేశారు!
కనుల విందు..ఖరల్ధాస్ జలపాతం పరవళ్లు!
టీఆర్ఎస్ పేరు కావాలి: ఢిల్లీ హైకోర్టులో కవిత