విధాత,గుంటూరు: బీసీలకు న్యాయం జరిగేవరకు కోర్టులో పోరాడుతామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పేర్కొన్నారు. గుంటూరు పర్యటనలో భాగంగా ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ.. ‘ బీసీలకు రిజర్వేషన్ కావాలని రాజ్యసభలో బిల్లు పెట్టిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిదే. జనాభా లెక్కల్లో బీసీలను విడిగా లెక్కించి రిజర్వేషన్ ప్రకియలో.. న్యాయం చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాం’ అంటూ తెలిపారు.
బీసీలకు న్యాయం జరిగేవరకు పోరాడుతాం: ఆర్. కృష్ణయ్య
<p>విధాత,గుంటూరు: బీసీలకు న్యాయం జరిగేవరకు కోర్టులో పోరాడుతామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పేర్కొన్నారు. గుంటూరు పర్యటనలో భాగంగా ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ.. ' బీసీలకు రిజర్వేషన్ కావాలని రాజ్యసభలో బిల్లు పెట్టిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిదే. జనాభా లెక్కల్లో బీసీలను విడిగా లెక్కించి రిజర్వేషన్ ప్రకియలో.. న్యాయం చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాం' అంటూ తెలిపారు.</p>
Latest News

కత్తి ఆంధ్రా వాళ్లది అయితే పొడిచేది మాత్రం రేవంత్ రెడ్డి: హరీష్ రావు
దుర్గం చెరువు ఆక్రమణలకు హైడ్రా చెక్
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై తుది నోటిఫికేషన్ విడుదల
న్యూ ఇయర్ వేడుకలకు.. మెట్రో వేళల పొడిగింపు
సిద్దిపేట తొగుటలో పెద్దపులి సంచారం
అక్రిడిటేషన్లు మరో రెండు నెలలు పొడిగింపు
టెలికం సేవల్లో కొత్త విప్లవం.. 6జీ సేవల దిశగా కీలక అడుగు.. మొబైల్ మార్చుకోవాలా?
మలయాళీ సూపర్ స్టార్ మోహన్లాల్ ఇంట్లో విషాదం..
ఫోర్త్ సిటీ – అమరావతి గ్రీన్ ఫీల్డ్ హైవే డీపీఆర్ కోసం టెండర్లు
కమల్ నుండి గౌతమి విడిపోవడానికి కారణం ఏంటి..