Telangana Cabinet | తెలంగాణ కేబినెట్ భేటీ ఈ నెల 23వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర సచివాలయంలో భేటీ కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ మంత్రివర్గ సమావేశానికి మంత్రులు, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా బడ్జెట్ సమావేశాలతో పాటు జీహెచ్ఎంసీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల వంటి పలు అంశాలపై చర్చించనున్నారు. ఇక రైతు భరోసాపై మంత్రివర్గంలో చర్చించి నిధుల విడుదలకు నిర్ణయం తీసుకుంటారా..? లేక ముందుగానే విడుదల ప్రారంభిస్తారా.? అన్నది చూడాల్సి ఉంది.
Telangana Cabinet | 23న తెలంగాణ కేబినెట్ భేటీ.. బడ్జెట్‌పై చర్చ..!
Telangana Cabinet | తెలంగాణ కేబినెట్ భేటీ ఈ నెల 23వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర సచివాలయంలో భేటీ కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ మంత్రివర్గ సమావేశానికి మంత్రులు, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు.

Latest News
ఏపీ మాజీ డిప్యూటీ సీఎం మృతి
ఈనెల 17 న హైదరాబాద్‌లో ఉపరాష్ట్రపతి పర్యటన
విద్యా, పర్యాటక, వైద్య రంగాల్లో కలిసి పనిచేద్దాం.. ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్-vకు సీఎం విజ్ఞప్తి
ఐవీ కొనేది రూ.11కు.. రోగులకు అమ్మేది మాత్రం రూ.325కు
నేటి నుంచి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
ఖైరతాబాద్ గణేశుడికి గవర్నర్ దంపతుల తొలి పూజలు
ప్రకృతిని కాపాడుదాం.. చవితి ప్రత్యేకత ను చాటుదాం : జర్నలిస్ట్ గిరి ప్రసాద్ సోముల
పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది
ఘనంగా ‘జై గౌరీపుత్ర గణేశా’ ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ*
పోతునూరు రైతుల “వరి” గోస