రెండు రాష్ట్రాలలోని అనేక ప్రాంతాల్లో చాలా మంది ఏ సమయానికి ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో తెలియక పదే పదే రిమోట్లకు పని చెబుతుంటారు. ఈ నేపథ్యంలో ఈరోజు (మార్చి30, ఆదివారం) ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఠాగూర్, లెజండ్, మా నాన్న సూపర్ హీరో, టీజే టిల్లు2, బాహుబలి2, గుంటూరు కారం, మ్యాడ్, గుండమ్మ కథ, భగవంత్ కేసరి, మన్మథుడు, ధమాకా, వీర సింహా రెడ్డి వంటి సినిమాలు 60 కి పైగానే జీ తెలుగు, ఈ టీవీ, స్టార్ మా, జెమిని టీవీ ఛానళ్లలో ప్రసారం కానున్నాయి. అయితే తెలుగు టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలేంటో ఎందులో, ఏ సమయానికి వస్తున్నాయో సవివరంగా మీకు అందిస్తున్నాం. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమా చూసి ఆస్వాదించండి.
DD Yadagiri (దూరదర్శన్ యాదగిరి)
మధ్యాహ్నం 3గంటలకు బద్రి
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 8.30 గంటలకు ఠాగుర్
మధ్యాహ్నం 12 గంటలకు లెజండ్
మధ్యాహ్నం 3 గంటలకు జాతి రత్నాలు
సాయంత్రం 6గంటలకు గుంటూరు కారం
రాత్రి 9.30 గంటలకు శ్రీరామచంద్రులు
జెమిని లైఫ్ (GEMINI lIFE)
ఉదయం 11 గంటలకు కోరుకున్న ప్రియుడు
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారుజాము 1.30 గంటలకు రేస్
తెల్లవారుజాము 4.30 గంటలకు సత్యం శివం
ఉదయం 7 గంటలకు రామాయణం
ఉదయం 10 గంటలకు చిరుజల్లు
మధ్యాహ్నం 1 గంటకు మేజర్ చంద్రకాంత్
సాయంత్రం 4గంటలకు ఫిట్టింగ్ మాస్టర్
రాత్రి 7 గంటలకు సూర్యుడు
రాత్రి 10 గంటలకు రెచ్చిపో
ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు మువ్వగోపాలుడు
ఉదయం 10 గంటలకు అనగనగా ఈ ఉగాదికి (ఈవెంట్)
రాత్రి 10.30 గంటలకు టక్కరి దొంగ
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
ఉదయం 9 గంటలకు సైంథవ్
మధ్యాహ్నం 12 గంటలకు ఈవెంట్
మధ్యాహ్నం 3 గంటలకు మ్యాడ్
రాత్రి 7 గంటలకు అనగనగా ఈ ఉగాదికి (ఈవెంట్)
ఈ టీవీ లైఫ్ (E TV lIFE)
మధ్యాహ్నం 3 గంటలకు శ్రీ వేంకటేశ్వర మహత్యం
ఈ టీవీ సినిమా (E TV Cinema )
తెల్లవారుజాము 1 గంటకు జాకీ
ఉదయం 7గంటలకు ఉగాది
ఉదయం 10 గంటలకు మాయా బజార్
మధ్యాహ్నం 1 గంటకు మ్యూజిక్ షాప్ మూర్తి
సాయంత్రం 4 గంటలకు మంగమ్మ గారి మనవడు
రాత్రి 7 గంటలకు గుండమ్మ కథ
జీ తెలుగు (Zee Telugu)
తెల్లవారుజాము 3గంటలకు గీతా గోవిందం
ఉదయం 9.30 గంటకు కార్తికేయ2
ఉదయం 11.30 గంటలకు భోళాశంకర్
మధ్యాహ్నం 2.30 గంటలకు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు ఇంద్ర
తెల్లవారుజాము 3 గంటలకు సుప్రీమ్
ఉదయం 7 గంటలకు బ్రాండ్ బాబు
ఉదయం 9 గంటలకు నేను లోకల్
మధ్యాహ్నం 12 గంటలకు మానాన్న సూపర్ హీరో
మధ్యాహ్నం 3 గంటలకు చినబాబు
సాయంత్రం 6 గంటలకు భగవంత్ కేసరి
రాత్రి 9 గంటలకు హైపర్
స్టార్ మా (Star Maa)
ఉదయం 8 గంటలకు F2
మధ్యాహ్నం 1 గంటకు ధమాకా
సాయంత్రం 4 గంటలకు DJ టిల్లు
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)
ఉదయం 7 గంటలకు సప్తగిరి ఎక్స్‌ప్రెస్
ఉదయం 9 గంటలకు రెమో
ఉదయం 12 గంటలకు వీర సింహా రెడ్డి
మధ్యాహ్నం 3 గంటలకు మన్మధుడు
సాయంత్రం 6 గంటలకు టిల్లు2
రాత్రి 8.30 గంటలకు బాహుబలి2
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)
ఉదయం 8గంటలకు ద్వారక
ఉదయం 11 గంటలకు రాఘవేంద్ర
మధ్యాహ్నం 2 గంటలకు సోలో
సాయంత్రం 5 గంటలకు చాణక్య
రాత్రి 8గంటలకు శక్తి