Site icon vidhaatha

Tv Movies | క‌ల్కి2898, శ్రీరామ‌రాజ్యం, శ్రీరామ‌దాసు.. Apr 6, ఆదివారం (శ్రీ రామ న‌వ‌మి స్పెషల్‌) తెలుగు టీవీల్లో వ‌చ్చే సినిమాలివే

Tv Movies |

విధాత‌: రెండు రాష్ట్రాల‌లోని అనేక ప్రాంతాల్లో చాలా మంది ఏ స‌మ‌యానికి ఏ ఛాన‌ల్‌లో ఏ సినిమా వ‌స్తుందో తెలియ‌క ప‌దే ప‌దే రిమోట్ల‌కు ప‌ని చెబుతుంటారు. ఈ నేప‌థ్యంలో ఈరోజు (ఏప్రిల్ 6, ఆదివారం) జీ తెలుగు, ఈ టీవీ, స్టార్ మా, జెమిని టీవీ ఛాన‌ళ్ల‌లో 70కి పైగానే చిత్రాలు ప్ర‌సారం కానున్నాయి.

వీటిలో అల్లు అర్జున్ పుష్ప‌2 వ‌ర‌ల్డ్ డిజిట‌ల్ ప్రీమియ‌ర్‌గా టెలికాస్ట్ కానుండ‌గా దాంతో పాటు ప్ర‌భాస్‌ క‌ల్కి, చిరంజీవి గాడ్‌ఫాద‌ర్ వంటి భారీ సినిమాలు ప్ర‌సారం కానున్నాయి. అంతేగాక శ్రీరామ న‌వ‌మి సంద‌ర్భంగా రాముని సంబంధ‌ఙ‌త సినిమాలు కూడా కొన్ని ప్ర‌త్యేకంగాటెలికాస్ట్ కానున్నాయి.

మ‌రి తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలేంటో ఎందులో, ఏ స‌మ‌యానికి వ‌స్తున్నాయో స‌వివ‌రంగా మీకు ఈ క్రింద అందిస్తున్నాం. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాన‌ను కుటుంబంతో క‌లిసి చూసి ఆస్వాదించండి.

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు ల‌వ‌కుశ‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు గోవిందుడు అంద‌రి వాడేలే

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు వెంకీ

సాయంత్రం 6 గంట‌ల‌కు గాడ్ ఫాద‌ర్‌

రాత్రి 9.30 గంట‌ల‌కు హిట్‌2

 

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు అందాల రాముడు

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌ల‌కు మాయా బ‌జార్‌

తెల్ల‌వారుజాము 4.30 గంట‌ల‌కు కిత‌కిత క్రికెట్‌

ఉద‌యం 7 గంట‌ల‌కు సీత‌మ్మ అందాలు రామ‌య్య చిత్రాలు

ఉద‌యం 10 గంట‌ల‌కు మాయాజాలం

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు పంతం

సాయంత్రం 4గంట‌ల‌కు మ‌హా ర‌థి

రాత్రి 7 గంట‌ల‌కు శ్రీరామ ప‌ట్టాభిషేకం

రాత్రి 10 గంట‌ల‌కు బ్రేచేవారెవ‌రురా

 

ఈ టీవీ (E TV)

ఉద‌యం 10 గంట‌ల‌కు సీతా క‌ల్యాణం

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

ఉద‌యం 9 గంట‌ల‌కు పండుగ‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు శుభ సంక‌ల్పం

రాత్రి 10 గంట‌ల‌కు మ్యాడ్‌

 

ఈ టీవీ లైఫ్ (E TV lIFE)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు సంపూర్ణ రామాయ‌ణం

ఈ టీవీ సినిమా (E TV Cinema )

తెల్ల‌వారుజాము 1 గంట‌కు అల్లరి పిల్ల

ఉద‌యం 7గంట‌ల‌కు అనుబంధం

ఉద‌యం 10 గంట‌ల‌కు ముత్యాల ముగ్గు

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు సంపూర్ణ రామాయ‌ణం

సాయంత్రం 4 గంట‌ల‌కు దేవీ పుత్రుడు

రాత్రి 7 గంట‌ల‌కు సీతా క‌ల్యాణం

 

జీ తెలుగు (Zee Telugu)

తెల్ల‌వారు జాము 3 గంట‌ల‌కు చిన్న క‌థ కాదు

ఉద‌యం 9 గంట‌లకు మారుతీ న‌గ‌ర్ సుబ్ర‌మ‌ణ్యం

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు ఉగాది మాస్ జాత‌ర (ఈవెంట్‌)

మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల‌కు హ‌నుమాన్‌

సాయంత్రం 5.30 గంట‌ల‌కు క‌ల్కి 2898 ఏడీ

జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారు జాము 12 గంట‌ల‌కు బంగార్రాజు

తెల్ల‌వారు జాము 3 గంట‌ల‌కు కందిరీగ

ఉద‌యం 7 గంట‌ల‌కు బెండు అప్పారావు

ఉద‌యం 9.30 గంట‌ల‌కు శ్రీరామ‌రాజ్యం

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు శ్రీమంతుడు

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు మిడొల్ క్లాస్ మెలోడీస్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు అర‌వింద‌స‌మేత‌

రాత్రి 9 గంట‌ల‌కు క్రైమ్‌23

స్టార్ మా (Star Maa)

ఉదయం 8 గంటలకు ఆదిపురుష్‌, శ్రీరామ‌రాజ్యం, శ్రీరామ‌దాసు

మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు మ‌త్తు వ‌ద‌ల‌రా2

సాయంత్రం 5.30 గంట‌ల‌కు పుష్ప‌1

స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

తెల్ల‌వారు జాము 12 గంట‌ల‌కు అశోక్‌

తెల్ల‌వారు జాము 12 గంట‌ల‌కు ఎంత‌వాడు గానీ

ఉద‌యం 7 గంట‌ల‌కు మ‌లికాపురం

ఉద‌యం 9 గంట‌ల‌కు శ్రీరామ‌దాసు

ఉద‌యం 12 గంట‌ల‌కు సీతా రామం

మధ్యాహ్నం 3 గంట‌లకు దూకుడు

సాయంత్రం 6 గంట‌ల‌కు విన‌య విధేయ రామ‌

రాత్రి 9 గంట‌ల‌కు ప్ర‌తి రోజూ పండ‌గే

 

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

తెల్ల‌వారు జాము 12 గంట‌ల‌కు జ‌క్క‌న‌

తెల్ల‌వారు జాము 2.30 గంట‌ల‌కు ఆహా

ఉద‌యం 6 గంట‌ల‌కు విక్ర‌మ‌సింహా

ఉద‌యం 8 గంట‌ల‌కు అత్తిలి స‌త్తిబాబు

ఉద‌యం 11 గంట‌లకు అశోక్‌

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు అత్త‌కు య‌ముడు అమ్మాయికి మొగుడు

సాయంత్రం 5 గంట‌లకు సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్‌

రాత్రి 8 గంట‌ల‌కు కేరింత‌

రాత్రి 11.30 గంట‌ల‌కు అత్తిలి స‌త్తిబాబు

Exit mobile version