Movies In Tv: ఇప్పటికీ చాలామంది టీవీ ఛానళ్లలో ఏ సమయానికి ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో తెలియక పదేపదే రిమోట్లకు పని చెబుతుంటారు. ఈ నేపథ్యంలోఫిబ్రవరి 2, ఆదివారం రోజున తెలుగు టీవీ ఛానళ్లలో సుమారు 70కి పైగా సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో ఎందులో, ఏ సమయానికి వస్తున్నాయో తెలుసుకుని మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమా చూసి ఆస్వాదించండి. ముఖ్యంగా సెలవురోజు కావడంతో ఈ రోజు ఆదిపురుష్, యమదొంగ, వారసుడు, చంద్రముఖి2, ఊరు పేరు భైరవకోన, బింబిసార, A.R.M, మత్తు వదలరా2 వంటి భారీ సూపర్ హిట్ సినిమాలు టీవీల్లోకి వస్తున్నాయి. వీటిలో మలయాళ నటుడు టొవినో థామస్ నటించిన హిస్టారికల్ థ్రిల్లర్ A.R.M, ఫస్ట్ టైం వరల్డ్ డిజిటల్ ప్రీమియర్‌గా టెలికాస్ట్ అవనుంది.
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 8.30 గంటలకు శంకర్ దాదా MBBS
మధ్యాహ్నం 12 గంటలకు చంద్రముఖి2
మధ్యాహ్నం 3 గంటలకు ఎమ్మెల్యే
సాయ్ంత్రం 6 గంటలకు వారసుడు
రాత్రి 9.60 గంటలకు మీటర్
జెమిని లైఫ్ (GEMINI lIFE)
ఉదయం 11 గంటలకు అంబులి
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారుజాము 1.30 గంటలకు ఈనాటి మబంధం ఏనాటిదో
తెల్లవారుజాము 4.30 గంటలకు దొంగల్లుడు
ఉదయం 7 గంటలకు కంటే కూతురినే కను
ఉదయం 10 గంటలకు లోకల్ బాయ్
మధ్యాహ్నం 1 గంటకు వేటాడు వెంటాడు
సాయంత్రం 4గంటలకు జంబలకిడి పంబ
రాత్రి 7 గంటలకు ఎవండీ ఆవిడ వచ్చింది
రాత్రి 10 గంటలకు మా ఇంటికొస్తే ఏం తెస్తారు
జీ తెలుగు (Zee Telugu)
తెల్లవారుజాము 3 గంటలకు కలిసుందాం రా
ఉదయం 9 గంటలకు బింబిసార
మధ్యాహ్నం 12 గంటలకు డబుల్ ఇస్మార్ట్
మధ్యాహ్నం 3 గంటలకు ఊరు పేరు భైరవకోన
జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 12 గంటలకు హనుమాన్
తెల్లవారుజాము 3 గంటలకు అఆ
ఉదయం 7 గంటలకు 30 రోజుల్లో ప్రేమించడం ఎలా
ఉదయం 9 గంటలకు చూడాలని ఉంది
మధ్యాహ్నం 12 గంటలకు శివాజీ
మధ్యాహ్నం 3 గంటలకు సుప్రీమ్
సాయంత్రం 6 గంటలకు మాచర్ల నియోజకవర్గం
రాత్రి 9 గంటలకు హోటల్ ముంబై
రాత్రి 10.30 గంటలకు మాతాంగి
ఈ టీవీ (E TV)
తెల్లవారుజాము 12 గంటలకు అల్లరి ప్రేమికుడు
ఉదయం 10 గంటలకు శుభ సంకల్పం
రాత్రి 10.30 గంటలకు శుభ సంకల్పం
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
ఉదయం 9గంటలకు ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం
మధ్యాహ్నం 12 గంటలకు sr కళ్యాణ మండపం
సాయంత్రం 6.30 గంటలకు గరం
రాత్రి 10.30 గంటలకు చంటబ్బాయ్
ఈ టీవీ లైఫ్ (E TV Life)
మధ్యాహ్నం 12 గంటలకు కలియుగదైవం
ఈ టీవీ సినిమా (ETV Cinema)
తెల్లవారుజాము 1 గంటకు పట్టుకోండి చూద్దాం
ఉదయం 7 గంటలకు మంగమ్మ గారి మనుమడు
ఉదయం 10 గంటలకు ఆత్మగౌరవం
మధ్యాహ్నం 1 గంటకు లాహిరి లాహిరిలో
సాయంత్రం 4 గంటలకునిన్ను చూడాలని
రాత్రి 7 గంటలకు భలే మాస్టారు
స్టార్ మా (Star Maa)
తెల్లవారుజాము 12.30 గంటలకు జవాన్
తెల్లవారుజాము 2 గంటలకు కెవ్వు కేక
ఉదయం 5 గంటలకు విక్రమార్కుడు
ఉదయం 8 గంటలకు ఆదిపురుష్
మధ్యాహ్నం 1 గంటలకు A.R.M
సాయంత్రం 4 గంటలకు జనక అయితే గనక
సాయంత్రం 6 గంటలకు మత్తు వదలరా2
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)
తెల్లవారుజాము 12 గంటలకు షాక్
తెల్లవారుజాము 3 గంటలకు ఒక్కడే
ఉదయం 7 గంటలకు మారన్
ఉదయం 9 గంటలకు పుష్పక విమానం
ఉదయం 12 గంటలకు టచ్ చేసి చూడు
మధ్యాహ్నం 3 గంటలకు ఎక్స్ట్రార్డినరీ మ్యాన్
సాయంత్రం 6 గంటలకు భీమ
రాత్రి 9.30 గంటలకు వినయ విధేయ రామ
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)
తెల్లవారుజాము 12 గంటలకు సీమరాజ
తెల్లవారుజాము 2.30 గంటలకు ఆదర్శవంతుడు
ఉదయం 6 గంటలకు ఓ పిట్టకథ
ఉదయం 8 గంటలకు సరదాగా కాసేపు
ఉదయం 11 గంటలకు సింహా
మధ్యాహ్నం 2.30 గంటలకు మళ్లీ మళ్లీ ఇది రాని రోజు
సాయంత్రం 5 గంటలకు మర్యాద రామన్న
రాత్రి 8 గంటలకు యమదొంగ
రాత్రి 11 గంటలకు సరదాగా కాసేపు