OTT| ఈ వారం ఓటీటీలో సంద‌డే సంద‌డి.. మొత్తం ఎన్ని సినిమాలు, వెబ్ సిరీస్‌లు రిలీజ్ కానున్నాయంటే..!

OTT| ద‌సరా పండుగ సందర్భంగా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర అనేక సినిమాలు ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన విష‌యం తెలిసిందే. స్టార్ హీరోల సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేయ‌డంతో ప్రేక్ష‌కుల ఆనందం అంతా ఇంతా కాదు. ఇక పండగ తర్వాత ఈ వారం ఓటీటీ ప్రియులను అలరించేందుకు మరికొన్ని సీరీస్ లు, సినిమాలు రాబోతున్నాయి. అవేంటో చూద్దాం..