Tv Movies | Movies In Tv
విధాత: రెండు రాష్ట్రాలలోని అనేక ప్రాంతాల్లో చాలా మంది ఏ సమయానికి ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో తెలియక పదే పదే రిమోట్లకు పని చెబుతుంటారు. ఈ నేపథ్యంలో ఈరోజు (ఏప్రిల్ 18, శనివారం) జీ తెలుగు, ఈ టీవీ, స్టార్ మా, జెమిని టీవీ ఛానళ్లలో 70కి పైగానే చిత్రాలు ప్రసారం కానున్నాయి. మరి టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలేంటో ఎందులో, ఏ సమయానికి వస్తున్నాయో సవివరంగా మీకు ఈ క్రింద అందిస్తున్నాం. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమాను కుటుంబంతో కలిసి చూసి ఆస్వాదించండి. ఇదిలాఉండగా సరిపోదా శనివారం, బాక్, మంగళ వారం, లియో, విరూపాక్ష వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు టెలికాస్ట్ కానున్నాయి.
జెమిని టీవీ (GEMINI TV)
ఉదయం 8.30 గంటలకు ఆగడు
మధ్యాహ్నం 3 గంటలకు పైసా వసూల్
జెమిని లైఫ్ (GEMINI lIFE)
ఉదయం 11 గంటలకు మైఖెల్ మదనకామరాజు
జెమిని మూవీస్ (GEMINI Movies)
తెల్లవారు జాము 1.30 గంటకు వరపుత్రుడు
తెల్లవారు జాము 4.30 గంటలకు అత్త సొమ్ము అల్లుడు దానం
ఉదయం 7 గంటలకు పెళ్లికాని ప్రసాద్
ఉదయం 10 గంటలకు అతిథి
మధ్యాహ్నం 1 గంటకు శ్రీ ఆంజనేయం
సాయంత్రం 4గంటలకు ఆప్తుడు
రాత్రి 7 గంటలకు లియో
రాత్రి 10 గంటలకు బాబాయ్ హోటల్
ఈ టీవీ (E TV)
తెల్లవారు జాము 12 గంటలకు లారీ డ్రైవర్
ఉదయం 9 గంటలకు పోకిరి రాజా
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 12 గంటలకు జగడం
రాత్రి 9.30 గంటలకు జేబుదొంగ
ఈ టీవీ సినిమా (E TV Cinema)
మధ్యాహ్నం 1 గంటకు బంధం
ఉదయం 7గంటలకు మోసగాడు
ఉదయం 10 గంటలకు మాంగళ్యబలం
మధ్యాహ్నం 1 గంటకు మావిచిగురు
సాయంత్రం 4 గంటలకు టక్కరిదొంగ
రాత్రి 7 గంటలకు శుభ సంకల్పం
జీ తెలుగు (Zee Telugu)
తెల్లవారు జాము 3 గంటలకు అన్నవరం
ఉదయం 9 గంటలకు ఆరణ్య
జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారు జాము 12 గంటలకు అఆ
తెల్లవారు జాము 3 గంటలకు మల్లీశ్వరి
ఉదయం 7 గంటలకు ఛల్ మోహనరంగా
ఉదయం 9.30 గంటలకు దేవదాస్
మధ్యాహ్నం 12 గంటలకు సరిపోదా శనివారం
మధ్యాహ్నం 3 గంటలకు శివలింగ
సాయంత్రం 6 గంటలకు F3
రాత్రి 9 గంటలకు రాధే శ్యామ్
స్టార్ మా (Star Maa )
ఉదయం 9 గంటలకు కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)
ఉదయం 7 గంటలకు ఉయ్యాలా జంపాలా
ఉదయం 9 గంటలకు 90 ఎమ్ఎల్
ఉదయం 12 గంటలకు భరత్ అనే నేను
మధ్యాహ్నం 3 గంటలకు విరూపాక్ష
సాయంత్రం 6 గంటలకు బాక్
రాత్రి 9 గంటలకు మంగళవారం
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)
ఉదయం 6 గంటలకు ద్వారక
ఉదయం 8 గంటలకు సత్యం
ఉదయం 11 గంటలకు అర్జున్
మధ్యాహ్నం 2 గంటలకు పసివాడి ప్రాణం
సాయంత్రం 5 గంటలకు బన్నీ
రాత్రి 8 గంటలకు యముడు
రాత్రి 11గంటలకు సత్యం