Bhoomi Sunil: భూ భారతి చట్టం గురించి.. భూమి సునీల్‌తో ఖుల్లం ఖుల్లా చర్చ
sr
ప్రముఖ న్యాయవాది, భూమి చట్టాల నిపుణిడిగా మంచి పేరు గడించి ఆ భూమినే ఇంటిపేరుగా మల్చుకున్న భూమి సునీల్ కుమార్ (Bhoomi Sunil) తో ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం తీసుకు వచ్చిన భూ భారతి (Bhu Barathi) చట్టం గురించి సవివరమైన చర్చ మీ కోసం.