Site icon vidhaatha

Movies In Tv: ఇయ‌ర్ ఎండ్‌.. మంగ‌ళ‌వారం, డిసెంబ‌ర్ 31న‌ వ‌చ్చే సినిమాలివే

Movies In Tv

విధాత‌: ఫోన్లు, ఓటీటీలు వ‌చ్చి ప్ర‌పంచాన్నంతా రాజ్య‌మేలుతున్న‌ప్ప‌టికీ ఇంకా చాలా ప్రాంతాల్లో టీవీ ఛాన‌ళ్ల‌ ప్రాబ‌ల్యం ఏ మాత్రం త‌గ్గ‌లేదు. రోజుకు ఫ‌లానా స‌మ‌యం వ‌చ్చిందంటే టీవీల ముందు వ‌చ్చి కూర్చుంటారు. అలాంటి వారి కోసం టీవీ ఛాన‌ళ్ల‌లో ఏ స‌మ‌యానికి ఏ ఛాన‌ల్‌లో ఏ సినిమా వ‌స్తుందో తెలియ‌క ప‌దేప‌దే రిమోట్ల‌కు ప‌ని చెబుతుంటారు. అలాంటి వారి కోసం మ‌న తెలుగు టీవీల‌లో ఈ మంగ‌ళ‌వారం, డిసెంబ‌ర్ 31న‌ వ‌చ్చే సినిమాల వివ‌రాలు అందిస్తున్నాం. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమా చూసి ఆస్వాదించండి. ఇక సంవ‌త్స‌రం ముగింపు సంద‌ర్భంగా ఛాన‌ళ్ల‌లో నూత‌న సంవ‌త్స‌రం సంద‌ర్భంగా ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు టెలికాస్ట్ అవ‌నున్నాయి.

 

జెమిని టీవీ (GEMINI TV)

ఉద‌యం 8.30 గంట‌ల‌కు డాన్ శ్రీను

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు శ్రీరామ‌చంద్రులు

జెమిని లైఫ్ (GEMINI lIFE)

ఉద‌యం 11 గంట‌లకు అన్వేష‌ణ‌

 

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

తెల్ల‌వారు జ‌ము 1.30 గంట‌ల‌కు బురిడీ

తెల్ల‌వారు జ‌ము 4.30 గంట‌ల‌కు సితార‌

ఉద‌యం 7 గంట‌ల‌కు బ‌ల‌రాం

ఉద‌యం 10 గంట‌ల‌కు పోస్ట్‌మాన్‌

మ‌ధ్యాహ్నం 1 గంటకు దొంగోడు

సాయంత్రం 4 గంట‌లకు దొంగ‌దొంగ‌ది

రాత్రి 7 గంట‌ల‌కు వంశోద్ధార‌కుడు

రాత్రి 10 గంట‌లకు శ‌మంత‌క‌మ‌ణి

ఈ టీవీ (E TV)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు నేను ప్రేమిస్తున్నాను

ఉద‌యం 9 గంట‌ల‌కు నాయ‌కుడు

 

ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు న‌చ్చావులే

రాత్రి 10 గంట‌ల‌కు నా మొగుడు నాకే సొంతం

 

ఈ టీవీ సినిమా (ETV Cinema)

తెల్ల‌వారుజాము 1 గంట‌కు అంకురం

ఉద‌యం 7 గంట‌ల‌కు ఎర్రోడు

ఉద‌యం 10 గంటల‌కు ఆత్మ‌బ‌లం

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు నిప్పుర‌వ్వ‌

సాయంత్రం 4 గంట‌ల‌కు ఖైదీ

రాత్రి 7 గంట‌ల‌కు వ‌చ్చిన కోడ‌లు న‌చ్చింది

జీ తెలుగు (Zee Telugu)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు సంతోషం

ఉద‌యం 9 గంట‌లకు ఉన్న‌ది ఒక్క‌టే జింద‌గీ

రాత్రి 10 గంట‌ల‌కు స‌రిగ‌మ పార్టీకి వేళాయే

రాత్రి 12 గ‌మ‌ట‌ల‌కు ప్రేమ‌లు

జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు పిల్ల జ‌మిందార్‌

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు నువ్వు లేక నేను లేను

ఉద‌యం 6 గంట‌ల‌కు జాన్ అప్పారావ్ 40

ఉద‌యం 9.30 గంట‌ల‌కు రావోయి చంద‌మామ‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు మిడిల్ క్లాస్ మెలోడిస్‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు మిర‌ప‌కాయ్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు సాహో

రాత్రి 9 గంట‌ల‌కు ప్రేమ విమానం

స్టార్ మా (Star Maa)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు క‌ల్ప‌న‌

తెల్ల‌వారుజాము 2 గంట‌ల‌కు కృష్ణార్జున యుద్దం

ఉద‌యం 5 గంట‌ల‌కు కెవ్వు కేక‌

ఉదయం 9 గంటలకు వీర‌సింహారెడ్డి

రాత్రి 10.30 గంట‌ల‌కు రాజా ది గ్రేట్‌


స్టార్ మా మూవీస్‌ (Star Maa Movies)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు అల్ల‌రి బుల్లోడు

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు మాస్క్‌

ఉద‌యం 7 గంట‌ల‌కు నేను వీడ‌ని నీడ‌ను నేనే

ఉద‌యం 9 గంట‌ల‌కు క‌నులు క‌నులు దోచాయంటే

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు మిర్చి

మధ్యాహ్నం 3 గంట‌లకు ఖైదీ నం 150

సాయంత్రం 6 గంట‌ల‌కు విన‌య విధేయ రామ‌

రాత్రి 9.00 గంట‌ల‌కు కాంతార‌

స్టార్ మా గోల్డ్‌ (Star Maa Gold)

తెల్ల‌వారుజాము 12 గంట‌ల‌కు అభిరాం

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు అన్న‌దాత సుఖీభ‌వ‌

ఉద‌యం 6.30 గంట‌ల‌కు డేవిడ్ బిల్లా

ఉద‌యం 8 గంట‌ల‌కు ల‌వ్‌లీ

ఉద‌యం 11 గంట‌లకు మెకానిక్ అల్లుడు

మ‌ధ్యాహ్నం 1.30 గంట‌లకు నువ్వంటే నాకిష్టం

సాయంత్రం 5 గంట‌లకు అంజ‌లి సీబీఐ

రాత్రి 8 గంట‌ల‌కు ఎవ‌డు

రాత్రి 11 గంటలకు విక్ర‌మార్కుడు

Exit mobile version