Site icon vidhaatha

చంద్రబాబు..పవన్‌లకు సీఎం రేవంత్‌ రెడ్డి అభినందనలు

రెండు రాష్ట్రాలు అభివృద్ధి వైపు సాగాలని ఆకాంక్ష

విధాత : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ట్విటర్‌ వేదికగా స్పందించారు. ఏపీ ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ అధినేత
చంద్రబాబు నాయుడుకు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు అభినందనలు తెలిపారు. ఇరు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలను కొనసాగిస్తూ.. సమస్యలను పరిష్కరించుకుంటూ..అభివృద్ధి పథం వైపు సాగుదామని పేర్కోన్నారు.

Exit mobile version