హైదరాబాద్, ఆగస్టు 17 (విధాత): ఆదివారం ఉదయం జూబ్లీహిల్స్ సీఎం నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ హనుమంతరావు తదితర నేతలు హాజరయ్యారు. బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ సంస్థాగత నిర్మాణం తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ నెల 23 వ తేదీన సాయంత్రం 5 గంటలకు గాంధీ భవన్‌లో టీపీసీసీ పీఏసీ సమావేశం ఉంటున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 23వ తేదీన సాయంత్రం 5 గంటలకు గాంధీ భవన్ లో టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశం ఉండనుంది. బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ సంస్థాగత నిర్మాణం తదితర అంశాలపై సుదీర్ఘంగా నాయకాలు చర్చించారు.
23న టీపీసీసీ పీఏసీ సమావేశం
టీపీసీసీ పీఏసీ సమావేశం ఈ నెల 23న గాంధీ భవన్‌లో జరగనుంది. బీసీ రిజర్వేషన్లు, స్థానిక ఎన్నికలు, పార్టీ నిర్మాణంపై చర్చించనున్నారు.

Latest News
ఏఐతో అకిరా హీరోగా సినిమా…
తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో స్పెషల్ అట్రాక్షన్ గా రోబో
రెండేళ్ల కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ చార్జ్ షీట్
అన్నపూర్ణ స్టూడియోస్ ని ఫ్యూచర్ సిటీకి తీసుకొస్తాం: నాగార్జున
ఎన్టీఆర్ హీరోయిన్ పెళ్లి విషయంలో తెలియని ఆసక్తికర నిజం…
ఇండిగో సంక్షోభం.. నేడు 300కు పైగా విమానాలు రద్దు
లైంగిక వేధింపుల కేసులో నటుడు దిలీప్ కు ఊరట
తెలంగాణ హైకోర్టులో ఐఏఎస్ ఆమ్రపాలికి చుక్కెదురు
లొంగిపోయిన మరో 12 మంది మావోయిస్టులు
తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ 2047 ప్రారంభం