విధాత: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆరెస్ ఎమ్మెల్సీ కవితపై ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జిషీటు పరిగణలోకి తీసుకోవడంపై రౌస్ అవెన్యూ ట్రయల్ కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. అర్డర్‌ను ట్రయల్ కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా ఈనెల 29వ తేదీకి రిజర్వ్ చేశారు. కవిత సహా దామోదర్, ప్రిన్స్ కుమార్, అరవింద్ సింగ్, చరణ్ ప్రీత్ లపై ఇటీవల ఈడీ సప్లిమెంటరీ చార్జిషీట్ దాఖలు చేసింది. నిందితులకు సంబంధించిన అన్ని వివరాలు చార్జిషీట్ లో ఉన్నాయని ఈడీ పేర్కొంది.
MLC Kavitha | కవితపై ఈడీ సప్లిమెంటరీ చార్జిషీటుపై ముగిసిన వాదనలు.. 29న తీర్పు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆరెస్ ఎమ్మెల్సీ కవితపై ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జిషీటు పరిగణలోకి తీసుకోవడంపై రౌస్ అవెన్యూ ట్రయల్ కోర్టులో వాదనలు పూర్తయ్యాయి

Latest News
కర్ణాటకలో ప్రేమికుడి ఉన్మాదం..యువతి హత్య
తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ
ఒంటరి ఏనుగు పట్టివేత..బాధిత గ్రామాలకు ఊరట
మళ్లీ కరోనా వైరస్..ఏపీలో నలుగురి మృతి
కొడుకు చదువు కోసం ప్రాణాలకు తెగించిన తండ్రి!
తగ్గిన బంగారం, వెండి ధరలు
హైదరాబాద్‌లో బీఎల్వోలుగా కామాటీలు, స్వీపర్లు?
బెంగాల్లో రోగి భోజనానికి రూ.110.. ధనిక రాష్ట్రం తెలంగాణలో రూ.80 మాత్రమే
రేపు తెలంగాణ కేబినెట్ అత్యవసర భేటీ !
న్యూజిలాండ్‌లో భూకంపం.. సునామీ హెచ్చరికలు