విధాత:ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఎస్టీలకు భూముల పంపిణీ జరుగుతుందని అందరూ ఆశించారని, కానీ, కేసీఆర్ భూములు ఇవ్వకపోగా.. కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన భూములను లాక్కుంటున్నారని సీఎల్పీ నేత భట్టి విక్ర మార్క ఆరోపించారు. ఎస్టీలకు పోడు భూములపై హక్కులు కల్పించి.. వారు తల ఎత్తుకు తిరిగేలా చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ తీసుకొ చ్చిన ఘనత కూడా కాంగ్రెస్‌దేనన్నారు. పోడు భూములపై హక్కుల కోసం కాంగ్రెస్ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.
ఇచ్చిన భూములు లాక్కుంటున్నారు
<p>విధాత:ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఎస్టీలకు భూముల పంపిణీ జరుగుతుందని అందరూ ఆశించారని, కానీ, కేసీఆర్ భూములు ఇవ్వకపోగా.. కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన భూములను లాక్కుంటున్నారని సీఎల్పీ నేత భట్టి విక్ర మార్క ఆరోపించారు. ఎస్టీలకు పోడు భూములపై హక్కులు కల్పించి.. వారు తల ఎత్తుకు తిరిగేలా చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ తీసుకొ చ్చిన ఘనత కూడా కాంగ్రెస్‌దేనన్నారు. పోడు భూములపై హక్కుల కోసం కాంగ్రెస్ పోరాటం చేస్తుందని స్పష్టం […]</p>
Latest News

ఫిర్యాదు చేయడానికి వచ్చి.. పొట్టుపొట్టు కొట్టుకున్నారు.. వైరల్ వీడియో
బాలుడిని పరామర్శించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
తెలంగాణ పబ్లిక్ స్కూల్ ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
పానీపూరీ ఎఫెక్ట్… చిన్నారులకు అస్వస్థత
తుని చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో మరో బిగ్ ట్విస్ట్
రైతుల ఖాతాల్లోకి ఈ నెలలోనే రైతు భరోసా నిధులు
స్పల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు
రైతులకు గుడ్ న్యూస్..జూన్ 20న ఖాతాల్లోకి పీఎం కిసాన్ నిధులు
హామీలు అమలుచేయకుంటే తిరుగుబాటు తప్పదు : కాంగ్రెస్ సర్కారుకు సీపీఐ నేత కూనంనేని హెచ్చరిక
ఇంజెక్షన్లకు ఇక గుడ్‌బై? మధుమేహం చికిత్సకు కొత్త ఔషధంతో కొత్త ఆశలు