Site icon vidhaatha

జస్టిస్ పి. కేశవరావు మృతిప‌ట్ల‌ కేసిఆర్ సంతాపం

విధాత‌:హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి. కేశవరావు మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. న్యాయమూర్తిగా కేశవరావు, పేదలకు అందించిన న్యాయ సేవలను సిఎం స్మరించుకున్నారు. కేశవరావు కుటుంబ సభ్యులకు సిఎం కెసిఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Exit mobile version