Site icon vidhaatha

గ్రూప్‌ – ప్రిలిమ్స్‌ పరీక్షలో కాంగ్రెస్‌ స్కీమ్‌ మహలక్ష్మీ ప్రశ్నలు

విధాత : రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ఆదివారం ముగిసింది. గ్రూప్-1 పరీక్ష ప్రశ్నపత్రంలో గృహజ్యోతి, 500లకే గ్యాస్‌ సిలిండర్ మహాలక్ష్మి పథకానికి సంబంధించిన ప్రశ్నలు ఇచ్చారు. మహాలక్ష్మీ పథకం క్రింద గృహ అవసరాల నిమిత్తం ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లను సబ్సిడీ ధరలకు సరఫరా చేయడం క్రింది వాటిలో దేనికి సంబంధించినదంటూ నాలుగు ఆప్షన్లతో ఒక ప్రశ్న ఇచ్చారు. అలాగే తెలంగాణ ప్రభుత్వ గృహ జ్యోతి పథకానికి సంబంధించిన సరైన వాటిని గుర్తించండి..? అని నాలుగు ఆప్షన్లతో ఒక ప్రశ్న ఇచ్చారు. ఈ రెండు ప్రశ్నలు గ్రూప్-1లో రావడం చర్చనీయాంశమైంది.

Exit mobile version