విధాత : ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆరెస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ రిమాడ్ను కోర్డు మరోసారి పొడిగించింది. సీబీఐ కేసులో ఈ నెల 21వ తేదీ వరకు రిమాండ్ పొడిగించినట్లు రౌస్ అవెన్యూ కోర్టు పేర్కొంది. ఈ కేసులో కవిత పాత్రపై సీబీఐ సప్లిమెంటరీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ ఛార్జీషీటుపై మధ్యాహ్నం 2 గంటలకు విచారణ జరిపిన కోర్టు ఆమెకు 21వ తేదీ వరకు రిమాండ్ పొడిగిస్తూ విచారణ ఆ రోజుకు వాయిదా వేశారు. అయితే కవిత తను జైల్లో చదువుకునేందుకు తొమ్మిది పుస్తకాలు కావాలని కోరారు. కవితకు ఆ పుస్తకాలు ఇచ్చేందుకు కోర్టు అంగీకరించింది. తాజాగా లిక్కర్ పాలసీ స్కామ్ ఈడీ కేసులోనూ కోర్టు కవితకు జూలై 3వ తేదీ వరకు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగించడం గమనార్హం.
Delhi liquor Scam |ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్.. 21వరకు పొడిగింపు
ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆరెస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ రిమాడ్ను కోర్డు మరోసారి పొడిగించింది. సీబీఐ కేసులో ఈ నెల 21వ తేదీ వరకు రిమాండ్ పొడిగించినట్లు రౌస్ అవెన్యూ కోర్టు పేర్కొంది

Latest News
ఈ 'బిచ్చగాడి'కి మూడు ఇళ్లు, మూడు ఆటోలు, ఓ కారు
ఆర్సీబీ దూకుడు – 5వ మ్యాచ్లోనూ విజయం
నోయిడా టెకీ యువరాజ్ మరణానికి బాధ్యులెవరు?
సమ్మక్క సారలమ్మల జాతరలో జనం తప్పిపోయే సమస్యే లేదు!
మొక్కలు శ్వాస ఎలా తీసుకుంటాయో తెలుసా..? ఈ వీడియోలో చూడండి
వెనెజువెలాపై అమెరికా టెర్రరిస్టు దాడి – కారణాలు, పర్యవసానాలు.. ఇఫ్టు ప్రసాద్ విశ్లేషణ
టీజీపీఏ సెంట్రల్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా ప్రకాశ్ రెడ్డి
ఈడీ ఆఫీస్ వద్ద రమ్యరావు...సంతోష్ రావుపై ఫిర్యాదు
వందే భారత్ స్లీపర్ ఫుడ్ మెనూ ఇదే.. బెంగాలీ, అస్సాం సంప్రదాయ వంటకాలతో
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శాఖ ఖాళీ!