విధాత : ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో నిందితురాలిగా ఉన్న బీఆరెస్ ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్ తగిలింది. జులై 25 వరకు కవిత జ్యుడీషియల్ కస్టడీని కోర్టు పొడిగించింది. బుధవారంతో కవిత జ్యుడీషియల్ కస్టడీ ముగియగా.. జైలు అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రౌస్ అవెన్యూ కోర్టు ముందు కవితను హాజరుపర్చారు. కవిత కస్టడీని పొడించిన కోర్టు తదుపరి విచారణను జులై 25కు వాయిదా వేసింది. ఇటీవలే ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్లు సైతం తిరస్కరణకు గురయ్యాయి. ప్రస్తుతం కస్టడీ కూడా పొడిగించడంతో కవితకు లిక్కర్ కేసులో అన్ని ఎదురుదెబ్బలే ఎదురవుతున్నాయి. ఈడీ అరెస్టు అనంతరం కవిత మార్చి 26 నుంచి తిహార్ జైలులోనే ఉంటున్నారు.
MLC Kavitha | ఎమ్మెల్సీ కవిత కస్టడీ 25వరకు పొడిగింపు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో నిందితురాలిగా ఉన్న బీఆరెస్ ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్ తగిలింది. జులై 25 వరకు కవిత జ్యుడీషియల్ కస్టడీని కోర్టు పొడిగించింది

Latest News
బాక్సాఫీస్ను షేక్ చేసిన ‘మన శంకర వరప్రసాద్ గారు’..
ముంబైలో అక్షయ్ కుమార్ ఎస్కార్ట్ వాహనానికి ప్రమాదం..
పేదలకు అత్యాధునిక వైద్య సేవలు.. నిమ్స్లో 'స్టెమ్ సెల్' ల్యాబ్ ప్రారంభం
నిర్మల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
100 ఏళ్ల తర్వాత ఒకే రాశిలో మూడు రాజయోగాలు.. ఈ రాశి వారికి పిల్లలు పుట్టడం ఖాయం..!
మంగళవారం రాశిఫలాలు.. ఈ రాశివారికి ఆర్థిక పురోగతి..!
శంషాబాద్ టూ లగచర్ల.. వంద మీటర్ల రేడియల్ రోడ్డు.. ఆ ఊళ్ల దశ తిరగడం ఖాయం!
ఈ 'బిచ్చగాడి'కి మూడు ఇళ్లు, మూడు ఆటోలు, ఓ కారు
ఆర్సీబీ దూకుడు – 5వ మ్యాచ్లోనూ విజయం
నోయిడా టెకీ యువరాజ్ మరణానికి బాధ్యులెవరు?