విధాత:YSR తెలంగాణ పార్టీ అధినాయకురాలు వైయస్ షర్మిల ఈరోజు విద్యానగర్ లోని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ నివాసానికి వెళ్లి పరామర్శించారు. మందకృష్ణ మాదిగకి ఇటీవల ఢిల్లీలో శస్త్రచికిత్స జరగగా ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. మందకృష్ణ మాదిగ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం సెప్టెంబర్ 12వ తేదీన ఆదివారం నల్లగొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి పట్టణంలో YSR తెలంగాణ పార్టీ నిర్వహించబోయే “దళిత భేరి” బహిరంగ సభకు ఆహ్వానించారు. దళితుల పక్షాన పోరాటానికి మద్దతుగా నిలవాలని మందకృష్ణ మాదిగని కోరారు.
మంద కృష్ణ మాదిగను కలిసిన షర్మిల
<p>విధాత:YSR తెలంగాణ పార్టీ అధినాయకురాలు వైయస్ షర్మిల ఈరోజు విద్యానగర్ లోని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ నివాసానికి వెళ్లి పరామర్శించారు. మందకృష్ణ మాదిగకి ఇటీవల ఢిల్లీలో శస్త్రచికిత్స జరగగా ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. మందకృష్ణ మాదిగ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం సెప్టెంబర్ 12వ తేదీన ఆదివారం నల్లగొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి పట్టణంలో YSR తెలంగాణ పార్టీ నిర్వహించబోయే "దళిత భేరి" బహిరంగ సభకు ఆహ్వానించారు. దళితుల పక్షాన పోరాటానికి మద్దతుగా […]</p>
Latest News

ఒకే పర్యటనలో రెండు విధులు.. ములుగు కలెక్టర్ దివాకర్
ఆ బాపు విజయం సాధించాడు
నాంపల్లి కోర్టులో మంత్రి కొండా సురేఖ కేసు వాయిదా
తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే హవా!
మన కర్ర బిళ్ల ఆటకు ఆ దేశంలో మహర్ధశ
ఇండిగో బాధితులకు రూ. 10వేల పరిహారం
ఇన్నాళ్లు పిల్లలు పుట్టకపోవడానికి కారణం ఇదే..
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్
అఖండ 2 సినిమా నిర్మాతలకు హైకోర్టు షాక్
సరెండర్ కండి..ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టు ఆదేశాలు