హైదరాబాద్,విధాత:ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వచ్చిన గ్రూప్-3, గ్రూప్-4 ఉద్యోగులు 498 మందిని తెలంగాణ ప్రభుత్వం విలీనం చేసుకున్నది. ఈ మేరకు వారికి వివిధ ప్రభుత్వ శాఖలకు సర్దుబాటు చేస్తూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ మూలాలున్న పలువురు ఉద్యోగులు వివిధ కారణాలతో అక్కడే ఉండాల్సి వచ్చింది. ఇటీవల ఆ ఉద్యోగులు, సిబ్బందిని ఏపీ ప్రభుత్వం తెలంగాణకు కేటాయించింది.
498 మంది ఉద్యోగులు తెలంగాణలో సర్దుబాటు
<p>హైదరాబాద్,విధాత:ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వచ్చిన గ్రూప్-3, గ్రూప్-4 ఉద్యోగులు 498 మందిని తెలంగాణ ప్రభుత్వం విలీనం చేసుకున్నది. ఈ మేరకు వారికి వివిధ ప్రభుత్వ శాఖలకు సర్దుబాటు చేస్తూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ మూలాలున్న పలువురు ఉద్యోగులు వివిధ కారణాలతో అక్కడే ఉండాల్సి వచ్చింది. ఇటీవల ఆ ఉద్యోగులు, సిబ్బందిని ఏపీ ప్రభుత్వం తెలంగాణకు కేటాయించింది.</p>
Latest News

గ్లోబల్ సమ్మిట్..తాజా వీడియోలతో బీఆర్ఎస్ ఎటాక్
కోఠి మహిళా విశ్వ విద్యాలయంలో విద్యార్థినిల ఆందోళన..మెస్ ఇన్ చార్జి సస్పెండ్
పోలీసుల అదుపులో మావోయిస్టు అగ్రనేత బడే చొక్కారావు?
ఇండిగో సంక్షోభం లేవనెత్తే ప్రశ్నలు, నేర్పే పాఠాలు – ఒక విశ్లేషణ
లీకు వీరులు.. మెంటల్ వాళ్లు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాట్ కామెంట్స్
స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కూలిపోయింది !
2025లో బాక్సాఫీస్ను షేక్ చేసిన చిత్రాలు ఇవే..
అండర్-19 ఆసియా కప్లో అభిజ్ఞాన్ కుందు డబుల్ సెంచరీ
డ్రైనేజీలో భారీ కొండచిలువ..వైరల్ వీడియో
ఎంపీ ఆర్ కృష్ణయ్యపై సీపీఐ నారాయణ ఆగ్రహం