విధాత, హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్ పరీక్షల(Telangana Inter Exams 2025) షెడ్యూల్(Exam Schedule)విడుదలైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 25వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మార్చి 18వ తేదీతో అన్ని సబ్జెక్టుల పరీక్షలు పూర్తవుతాయి. ఈ మేరకు ఇంటర్మీడియట్ బోర్డు( TS Intermediate Board) పూర్తి వివరాలను పేర్కొంటూ ప్రకటనను జారీ చేసింది.
ఇంటర్ పరీక్షల టైమ్ టేబుల్:
 
