విధాత: నెహ్రూ జూ పార్క్‌లో సింహం ఎన్‌క్లోజర్ దగ్గరికి వెళ్లాడు సాయికుమార్ అనే యువకుడు, అప్రమత్తమైన జూ సిబ్బంది వెంటనే ఆ యువకుడిని కాపాడారు. సాయికుమార్ ని కాపాడిన సిబ్బంది వెంటనే అతనిని పోలీసులకు అప్పగించారు.కాగా ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాద్యమాల్లో వైరల్ అవుతుంది.