<p>విధాత : త్వరలో నియోజకవర్గాల పునర్విభజన జరగబోతుందని కేంద్రం తెలిపింది, పునర్విభజన తరువాతే ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.నియోజకవర్గాల పునర్విభజన చేయడంతో తెలుగు రాష్ట్రాల్లో నెయోజకవర్గాల సంఖ్య పెరగనుంది.కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం జంబ్లింగ్ విధాన దిశగానే అడుగులు వేస్తుంది.</p>
విధాత : త్వరలో నియోజకవర్గాల పునర్విభజన జరగబోతుందని కేంద్రం తెలిపింది, పునర్విభజన తరువాతే ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. నియోజకవర్గాల పునర్విభజన చేయడంతో తెలుగు రాష్ట్రాల్లో నెయోజకవర్గాల సంఖ్య పెరగనుంది. కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం జంబ్లింగ్ విధాన దిశగానే అడుగులు వేస్తుంది.