రక్తం లేక రోజూ ఎంతమంది చనిపోతున్నారో తెలుసా?

హైదరాబాద్ కి చెందిన సంపత్ కుమార్ గత రెండు దశాబ్దాలుగా ప్రతి మూడు నెలలకోసారి రక్తదానం చేస్తున్నారు. 20 ఏళ్ల వయసులో తొలిసారి రక్తదానం చేశాడు. ఆయన ఇప్పటికి 300 సార్లు రక్తదానం చేశారు

రక్తం లేక రోజూ ఎంతమంది చనిపోతున్నారో తెలుసా? | Blood Donor Dr Sampath Kumar Special Interview