Site icon vidhaatha

మాంసం విక్రయ రంగంలోకి ఏపీప్రభుత్వం

విధాత‌: మేక, గొర్రె మాంసం విక్రయాలకు మొబైల్ మటన్ మార్ట్ ల ఏర్పాటుకు కసరత్తు చేస్తుంది ఏపీ ప్ర‌భుత్వం.తొలిదశలో విజయవాడ, విశాఖతో పాటు పలు కార్పొరేషన్లు, మునిసిపాలిటీ లలో 112 మార్ట్ ల ఏర్పాటుకు సన్నాహాలు చేప‌డుతోంది.భవిష్యత్ లో మండల కేంద్రాలు, పంచాయతీలకు విస్తరణ దిశ‌గా అడుగులు వేస్తుంది.

Exit mobile version